నయీ కహానీ (1943 సినిమా)
Appearance
నయీ కహానీ | |
---|---|
దర్శకత్వం | డి.డి. కశ్యప్ |
రచన | కె. అహ్మద్ అబ్బాస్ (కథ), వలి సాహెబ్ (మాటలు) |
నిర్మాత | ప్రభాత్ ఫిల్మ్స్ |
తారాగణం | పైడి జైరాజ్, రోజ్, నంద్రేకర్, బెనర్జీ, శాలిని |
ఛాయాగ్రహణం | సురేంద్ర పై |
కూర్పు | ఏఆర్ షైఖ్ |
సంగీతం | శ్యామ్ సుందర్ |
విడుదల తేదీ | 1943 |
సినిమా నిడివి | 106 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నయీ కహానీ 1943లో విడుదలైన హిందీ చలనచిత్రం. డి.డి. కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పైడి జైరాజ్, పైడి జైరాజ్, రోజ్, నంద్రేకర్, బెనర్జీ, శాలిని నటించిన ఈ చిత్రానికి శ్యామ్ సుందర్ సంగీతం అందించాడు.[1][2]
నటవర్గం
[మార్చు]- పైడి జైరాజ్
- రోజ్
- నంద్రేకర్
- బెనర్జీ
- శాలిని
- చోటు
- రాణే
- మనాజీరావు
- గంపాత్రో
- కరాద్కర్
- ప్రాధన్
- టాకర్
- భిడే
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: డి.డి. కశ్యప్
- నిర్మాణం: ప్రభాత్ ఫిల్మ్స్
- కథ: కె. అహ్మద్ అబ్బాస్
- మాటలు, పాటలు: వలి సాహెబ్
- సంగీతం: శ్యామ్ సుందర్
- ఛాయాగ్రహణం: సురేంద్ర పై
- కూర్పు: ఏఆర్ షైఖ్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని 9 పాటలను వలి సాహెబ్ రచించగా, శ్యామ్ సుందర్ సంగీతం అందించాడు.[3]
- ధూ కి గాడి ఉదయ్ లియే జా (గానం: రాజ్‌కుమారి,పి. బెనర్జీ)
- ఆ ఆ బిచ్డే హ్యూ సాజన్ జిస్ దేశ్ గయా హై (గానం: జి.ఎం. దురాని)
- లాయి రి లో గజ్రే లే లో
- ఆయి ఉడాన్ ఖటోల్ పర్ చాడ్ కర్ సావన్ కి రాణి
- నీంద్ హుమారి ఖ్వాబ్ తుమ్హారే (గానం: జి.ఎం. దురాని, బాలక్ రామ్)
- హుమీన్ క్యా అబ్ ఖిజా జయే నా జయే (గానం: జి.ఎం. దురాని)
- డెస్ బీచ్ పార్డెస్ కర్ కే
- మన్ మందిర్ మెయి ఆయే బాలం ఆయే
- క్యా సుఖ పాయ నైన్ మిలేక్ (గానం: జి.ఎం. దురాని)
మూలాలు
[మార్చు]- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (1999). Encyclopaedia of Indian cinema. British Film Institute. Retrieved 23 September 2019.
- ↑ Indiancine.ma, Movies. "Nai Kahani (1943)". Indiancine.ma. Retrieved 27 September 2019.
- ↑ Apnaarchive (29 October 2012). "Shyam Sundar – A Genius Composer". Apnaarchive (in ఇంగ్లీష్). Retrieved 27 September 2019.