నరసంబుధి రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరసంబుధి
భారతీయ రైల్వే స్టేషను
Narasam Budhi Railway Station2.jpg
నరసంబుధి రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామామైసూరు జిల్లా, కర్ణాటక
భారత దేశము
భౌగోళికాంశాలు12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454Coordinates: 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E / 12.3163; 76.6454
ఎత్తు760m
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను)
ప్లాట్‌ఫారాల సంఖ్య2
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
ప్రారంభం2008
స్టేషన్ కోడ్
జోన్లు నైరుతి రైల్వే
డివిజన్లు మైసూర్
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది

నరసంబుధి రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని నంజాంగుడ్ సమీపంలోని బాదానావలు గ్రామం నందు ఉంది.

ప్రదేశం[మార్చు]

నరసంబుధి రైల్వే స్టేషను, మైసూరు జిల్లా నందు బాదానావలు గ్రామం వద్ద ఉంది.

చరిత్ర[మార్చు]

ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]

రైళ్ళు[మార్చు]

ఈ మార్గంలో ఆరు రైళ్లు రాకపోకలు జరుపుతూ ఉంటాయి. వాటిలో ఐదు నెమ్మదిగా నడిచే ప్రయాణీకుల రైళ్ళు ప్రయాణీకులను తీసుకు వెడతాయి. [2]

సర్వీసులు/సేవలు[మార్చు]

ఈ స్టేషను నుండి మైసూరు పట్టణానికి 7.18 ఎఎం, 11.08 ఎఎం, 5.18 పిఎం, 6.23 పిఎం, 9.13 పిఎం. గంటలకు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ చామరాజనగర్ పట్టణానికి 5.50 ఎఎం, 7.50 ఎఎం, 9.45 ఎఎం,11.10 ఎఎం, 1.10 పిఎం , 3.10 పిఎం, 7.10 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
  2. "Work on new railway line will begin this month". The Times of India. Mysore. 7 February 2014. Retrieved 14 August 2016.

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నైరుతి రైల్వే

గ్యాలరీ[మార్చు]