నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీకాకుళం జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గ పరిధిలోని మండలాలు[మార్చు]

  • జలుమూరు
  • నరసన్నపేట
  • సారవకోట
  • పొలాకి

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 127 నరసన్నపేట జనరల్ బగ్గు రమణమూర్తి M తె.దే.పా 76559 ధర్మాన కృష్ణదాస్ M YSRC 71759
2012 Bye Poll నరసన్నపేట జనరల్ ధర్మాన కృష్ణదాస్ M YSRPC C 54454 డి.రాందాస్ M INC 47142
2009 127 నరసన్నపేట జనరల్ ధర్మాన కృష్ణదాస్ M INC 60426 బగ్గు లక్ష్మణరావు M తె.దే.పా 42837
2004 5 నరసన్నపేట జనరల్ ధర్మాన కృష్ణదాస్ M INC 52312 బగ్గు లక్ష్మణరావు M తె.దే.పా 43444
1999 5 నరసన్నపేట జనరల్ ధర్మాన ప్రసాదరావు M INC 48328 బగ్గు లక్ష్మణరావు M తె.దే.పా 42558
1994 5 నరసన్నపేట జనరల్ బగ్గు లక్ష్మణరావు M తె.దే.పా 48286 ధర్మాన ప్రసాదరావు M INC 40315
1989 5 నరసన్నపేట జనరల్ ధర్మాన ప్రసాదరావు M INC 50580 శిమ్మ ప్రభాకరరావు M తె.దే.పా 35688
1985 5 నరసన్నపేట జనరల్ శిమ్మ ప్రభాకరరావు M తె.దే.పా 37653 ధర్మాన ప్రసాదరావు M INC 35491
1983 5 నరసన్నపేట జనరల్ శిమ్మ ప్రభాకరరావు M IND 38627 డోల సీతారాములు M INC 27911
1978 5 నరసన్నపేట జనరల్ డోల సీతారాములు M INC (I) 28123 శిమ్మ జగన్నాథం M JNP 22397
1972 5 నరసన్నపేట జనరల్ బగ్గు సరోజినమ్మ M INC 19441 శిమ్మ జగన్నాథం M IND 16987
1967 5 నరసన్నపేట జనరల్ ఎస్.జగన్నాథం M SWA 21866 ఎం.వి.వి.అప్పలనాయుడు M INC 12756
1962 5 నరసన్నపేట జనరల్ శిమ్మ జగన్నాథం M SWA 20879 పొన్నాన వీరన్నాయుడు M INC 15822
1955 5 నరసన్నపేట జనరల్ శిమ్మ జగన్నాథం M KLP 9902 వండాన సత్యనారాయణ M CPI 6847

శాసన సభ్యులు[మార్చు]

సిమ్మ జగన్నాథం[1][మార్చు]

జననం : 1922, విద్య : బి.ఎ.బి.యల్. 1950లో సోషలిస్టుగా రాజకీయ జీవితం ప్రారంభించి 1953లో లోక్ పార్టీలో ప్రవేశం, శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ సంఘ సంయుక్త కార్యదర్శి, శ్రీకాకుళం హిందీ ప్రేమీమండలి కార్యదర్శి, శ్రీకాకుళం మోటారు కార్మికుల సంఘ అధ్యక్షుడు. ప్రత్యేక అభిమానం : ప్రజాసేవ.

2014 ఎన్నికలు[మార్చు]

2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున శిమ్మ స్వామిబాబు పోటీ చేస్తున్నారు

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 5. Retrieved 8 June 2016.[permanent dead link]