Jump to content

నరసరావుపేట రైల్వే స్టేషను

Coordinates: 16°13′47″N 80°02′24″E / 16.2297°N 80.0399°E / 16.2297; 80.0399
వికీపీడియా నుండి
నరసరావుపేట రైల్వే స్టేషను
నరసరావుపేట రైల్వే స్టేషను
General information
Locationరైల్వే స్టేషను రోడ్, నరసరావుపేట , పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారతదేశం
Coordinates16°13′47″N 80°02′24″E / 16.2297°N 80.0399°E / 16.2297; 80.0399
Systemభారతీయ రైల్వే స్టేషను
Owned byభారత ప్రభుత్వం
Operated byభారతీయ రైల్వేలు
Lineనల్లపాడు–నంద్యాల రైలు మార్గం
Platforms2
Train operatorsభారతీయ రైల్వేలు
Construction
Structure typeభూమి మీద
Other information
Station codeNRT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
Location
పటం

నరసరావుపేట రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NRT) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని నరసరావుపేట లో ఒక భారతీయ రైల్వే స్టేషను. నరసరావుపేట రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [1] నరసరావుపేట రైల్వే స్టేషను గుంటూరు-గుంతకల్లు ఎలక్ట్రిఫికేషన్లో భాగంగా విద్యుద్దీకరణ చేయబడింది.

మార్గం

[మార్చు]

ఇది నల్లపాడు - నంద్యాల రైలు మార్గంలో ఉంది.

వర్గీకరణ

[మార్చు]

ఇది గుంటూరు రైల్వే డివిజన్లో డి-కేటగిరీ స్టేషనుగా వర్గీకరించబడింది.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 May 2016.
  2. "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 March 2016.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే