నరసింహ భండారి
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | 1934 జూన్ 20 |
మరణించిన తేదీ | 2017 నవంబరు 17 | (వయసు: 83)
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
1959 - 1961 | బీహార్, ఈస్ట్ జోన్ |
మూలం: ESPNcricinfo, 9 May 2018 |
నరసింహ భండారి (1934, జూన్ 20 – 2017, నవంబరు 17) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] అతను 1959 - 1961 మధ్య ఏడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఆడాడు. బీహార్ క్రికెట్ జట్టు తరపున అరంగేట్రంలోనే సెంచరీ చేశాడు.[2][3] అతను 1961–62 దులీప్ ట్రోఫీలో తూర్పు జోన్ క్రికెట్ జట్టు తరపున కూడా ఆడాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Narsimh Bhandari". ESPNcricinfo. Retrieved 9 May 2017.
- ↑ "Narsimh Bhandari". CricketArchive. Retrieved 9 May 2017.
- ↑ 3.0 3.1 Booth, Lawrence (12 April 2018). The Shorter Wisden 2018: The Best Writing from Wisden Cricketers' Almanack 2018. Bloomsbury Publishing. ISBN 9781472953582. Retrieved 9 May 2018 – via Google Books.