Jump to content

నరహరి మహతో

వికీపీడియా నుండి
నరహరి మహతో

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021
ముందు శక్తిపాద మహాతో
నియోజకవర్గం జోయ్‌పూర్

పదవీ కాలం
2009 – 2014
ముందు బిర్ సింగ్ మహతో
తరువాత మృగాంకో మహతో
నియోజకవర్గం పురూలియా

వ్యక్తిగత వివరాలు

జననం (1956-03-10) 1956 March 10 (age 69)[1]
సెలాని , పురులియా, పశ్చిమ బెంగాల్ ,[1]
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ
తల్లిదండ్రులు రతన్‌చంద్ర మహతో & శశి మహతో [1]
జీవిత భాగస్వామి అభా మహతో[1]
సంతానం 1 కుమార్తె
పూర్వ విద్యార్థి బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం & రాంచీ విశ్వవిద్యాలయం .[1]
వృత్తి రాజకీయ నాయకుడు

నరహరి మహతో భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పురూలియా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

నరహరి మహతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పురూలియా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐఎఫ్‌బి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి చేసి శాంతిరామ్ మహతోపై 19,301 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో ఎఐఎఫ్‌బి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐటిసి అభ్యర్థి మృగాంకో మహతో చేతిలో 1,53,877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

నరహరి మహతో 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో జోయ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి చేసి ఫణిభూషణ్ కుమార్‌పై 12,200 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Biography". Lok Sabha Website.
  2. "Lok Sabha Election Results 2024: BJP's Jyotirmay Singh Mahato Won Purulia Constituency" (in ఇంగ్లీష్). TimelineDaily. 5 June 2024. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.
  3. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.