నరికెదలపాలెం
Jump to navigation
Jump to search
నారికేదలపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గూడూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 786 |
- పురుషులు | 385 |
- స్త్రీలు | 401 |
- గృహాల సంఖ్య | 244 |
పిన్ కోడ్ | 521366 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
నారికేడలపాలెం, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం.
గ్రామంలోని దేవాలయాలు[మార్చు]
- శ్రీ వీరమ్మ తల్లి దేవాలయం:- ఈ గ్రామంలో వెలసిన శ్రీ వీరమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి జాతర, ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్ల ఏకాదశి రోజున వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వీరమ్మ తల్లి, పోతురాజు, వనవలమ్మ ల విగ్రహాలను ట్రాక్టరుపై మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించెదరు. ఊరేగింపును మండల పరిధిలోని గ్రామాలతోపాటు పట్టణపరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో యువకులు పెక్కు సంఖ్యలో పాల్గొంటారు. [2]
- శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం:- ఈ ఆలయ నవమ వార్షికోత్సవం, 2015, మార్చి-10వ తేదీ నాడు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంతోపాటు, పరిసర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి ప్రత్యేకపూజలు నిర్వహించడంతో పాటు మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమానికి మంచిస్పందన లభించింది. [3]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన
సమీప మండలాలు[మార్చు]
మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, పామర్రు
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
మండల పరషత్తు ప్రాథమిక పాఠశాల, నరికెదలపాలెం
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 62 కి.మీ
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 720.[2] ఇందులో పురుషుల సంఖ్య 355, స్త్రీల సంఖ్య 365, గ్రామంలో నివాస గృహాలు 185 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 786 - పురుషుల సంఖ్య 385 - స్త్రీల సంఖ్య 401 - గృహాల సంఖ్య 244
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Guduru/Narikedalavaripalem". Retrieved 29 June 2016. External link in
|title=
(help)[permanent dead link] - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.
[2] ఈనాడు కృష్ణా; మే-11,2014; 5వ పేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-11; 4వపేజీ.