నరేంద్ర నాథ్
స్వరూపం
| నరేంద్ర నాథ్ | |
|---|---|
| జననం | 1935 జబల్పూర్, మధ్య ప్రావిన్సులు, బేరార్, బ్రిటిష్ ఇండియా[1] |
| మరణం | 1998 (వయసు 62–63) జబల్పూర్, మధ్యప్రదేశ్, భారతదేశం |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1966–1998 |
| బంధువులు | రాజేంద్ర నాథ్ (సోదరుడు) ప్రేమ్ నాథ్ (సోదరుడు) కృష్ణ కపూర్ (సోదరి) ఉమా చోప్రా (సోదరి) రాజ్ కపూర్ ప్రేమ్ చోప్రా |
నరేంద్ర నాథ్ (1935-1998) ఒక భారతీయ నటుడు.
ప్రారంభ జీవితం
[మార్చు]ఆయన పూర్తి పేరు నరేంద్ర నాథ్ మల్హోత్రా. ఆయన నటుడు పృథ్వీరాజ్ కపూర్ కు బంధువు. పృథ్వీరాజ్ తల్లి నరేంద్ర తండ్రికి అక్క. ఆయన సోదరులలో ఇద్దరు కూడా నటులు, దివంగత ప్రేమ్ నాథ్, రాజేంద్ర నాథ్.[2] ప్రేమ్ నాథ్ నటి బినా రాయ్‌ను వివాహం చేసుకున్నాడు. నరేంద్రకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఆయన అక్క కృష్ణ, రాజ్ కపూర్ భార్య. ఆయన మరో సోదరి ఉమా, నటుడు ప్రేమ్ చోప్రా భార్య.
మూలాలు
[మార్చు]- ↑ V Gangadhar. "Comedian Rajindernath is pessimistic about the present". Rediff.
Rajindernath's family was from Peshawar in the North Western Frontier Province, now in Pakistan. But, the family shifted to Madhya Pradesh (then called the Central Provinces). The eldest son, actor Premnath, who died sometime ago, was born in Peshawar; the rest of the children, including Rajindernath, were born in MP. Rajindernath's father retired as the inspector general of police, Rewa state, one of the Central Provinces's many princely states.
- ↑ ""Meri Lottery Lag Jaane Waali Hai" : Rajendra Nath". Cinemaazi (in ఇంగ్లీష్).