Jump to content

నరేశ్ ఆగస్త్య

వికీపీడియా నుండి
నరేశ్ ఆగస్త్య
జననం
భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2019 - ప్రస్తుతం

నరేష్ అగస్త్య భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2019లో విడుదలైన మత్తు వదలరా సినీరంతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు బాషా ఇతర విషయాలు
2019 మత్తు వదలరా అభి తెలుగు తొలి సినిమా
2021 సేనాపతి కృష్ణ తెలుగు
ఫరెవర్ మేబే అర్జున్ తెలుగు షార్ట్ ఫిలిం
2022 మోడరన్ లవ్ హైదరాబాద్ రోహన్ దుర్వరాజ్ తెలుగు
హ్యాపీ బర్త్‌డే లక్కీ తెలుగు
పంచతంత్రం విహారి తెలుగు [1][2]
2023 మెన్‌టూ ఆదిత్య తెలుగు
మాయలో క్రిష్ తెలుగు
2024 కిస్మత్ కార్తీక్ [3]
కలి కలి పురుషుడు [4]
జాతస్య మరణం ధ్రువం [5]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు బాషా ఇతర విషయాలు
2024 పరువు సుధీర్‌ తెలుగు
వికటకవి రామకృష్ణ తెలుగు [6]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (10 May 2021). "సాఫ్ట్‌వేర్‌ విహారి కష్టాలు!". Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  2. "'పంచతంత్రం' లో విహారిగా నరేష్ అగస్త్య…". 10TV Telugu. 10 May 2021. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  3. Namaste Telangana (29 December 2023). "ముగ్గురు మిత్రుల 'కిస్మత్‌'". Archived from the original on 2 February 2024. Retrieved 2 February 2024.
  4. "ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో". 16 September 2024. Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  5. "'Jatasya Maranam Dhruvam' team unveils first look" (in ఇంగ్లీష్). 3 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  6. V6 Velugu (26 November 2024). "వికటకవి కంటెంట్‌‌ చూసి గర్వంగా ఉంది : నరేష్ అగస్త్య". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]