నరేష్‌భాయ్ పటేల్
స్వరూపం
| నరేష్‌భాయ్ పటేల్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2021 సెప్టెంబర్ 16 | |||
| పదవీ కాలం 2017 – ప్రస్తుతం | |||
| ముందు | మంగుభాయ్ చంగభాయ్ పటేల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | గాందేవి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1967 గుజరాత్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | గుజరాత్, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
నరేష్‌భాయ్ మగన్‌భాయ్ పటేల్ (జననం 1967) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు గాందేవి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి భూపేంద్రభాయ్ పటేల్ రెండవ మంత్రివర్గంలో ఆహార & పౌర సరఫరాల, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2][3][4][5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "24 Gujarat ministers take oath; Nimaben Acharya is new Speaker" (in ఇంగ్లీష్). India Today. 16 September 2021. Retrieved 19 October 2025.
- ↑ "Gandevi Election Result 2022 LIVE: BJP's Nareshbhai Patel wrests seat second time by wide margin" (in ఇంగ్లీష్). CNBCTV18. 7 December 2022. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
- ↑ "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "Who are the 19 new ministers in Gujarat cabinet? Know here". english..com (in ఇంగ్లీష్). Gujarat Samachar. 21 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.
- ↑ "Who are the 19 new ministers in Gujarat cabinet? Know here". english..com (in ఇంగ్లీష్). Gujarat Samachar. 21 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.
- ↑ "Gujarat Cabinet reshuffle: 3 women ministers, but none given Cabinet rank" (in ఇంగ్లీష్). The Indian Express. 17 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.