Jump to content

నరేష్ ఉత్తమ్ పటేల్

వికీపీడియా నుండి
నరేష్ చంద్ర ఉత్తమ్ పటేల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4
ముందు సాధ్వి నిరంజన్ జ్యోతి
నియోజకవర్గం ఫతేపూర్

ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
పదవీ కాలం
2017 జనవరి 1  2024 మే 6
ముందు శివపాల్ సింగ్ యాదవ్
తరువాత శ్యామ్‌లాల్ పాల్

పదవీ కాలం
2006 మే 6  2024 మే 5
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

పదవీ కాలం
1989 డిసెంబర్ 2  1991 ఏప్రిల్ 4
ముందు ప్రకాష్ నరయన్
తరువాత ఛత్ర పాల్ వర్మ
నియోజకవర్గం జహనాబాద్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి[2]
పదవీ కాలం
1989 డిసెంబర్ 5  1991 జూన్ 24

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-10) 1956 జనవరి 10 (వయసు: 70)
లాహురి సరాయ్, జహనాబాద్, ఫతేపూర్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్‌వాది పార్టీ (1992-present)
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (1989-1992)
నివాసం నౌబస్తా, కాన్పూర్, ఉత్తర ప్రదేశ్
పూర్వ విద్యార్థి పిపిఎన్ డిగ్రీ కళాశాల, కాన్పూర్ విశ్వవిద్యాలయం (బిఎ, ఎంఏ)
డీఏవీ లా కళాశాల, కాన్పూర్ విశ్వవిద్యాలయం (ఎల్‌ఎల్‌బీ)[3]
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం

నరేష్ ఉత్తమ్ పటేల్ (జననం 10 జనవరి 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]

రాజకీయ జీవితం

[మార్చు]

నరేష్ ఉత్తమ్ పటేల్ సమాజ్‌వాదీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1989 నుండి 1991 వరకు మొదటి ములాయం సింగ్ యాదవ్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సాధ్వి నిరంజన్ జ్యోతిపై 33,199 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. "दसवीं विधान सभा के सदस्य (Members of the Tenth Legislative Assembly)" (in హిందీ). Archived from the original on 26 March 2017. Retrieved 18 January 2024.
  2. "उप्र चुनाव : सपा प्रदेश अध्यक्ष उत्तम की प्रतिष्ठा दांव पर (UP elections: SP state president Uttam's reputation at stake)" (in హిందీ). Archived from the original on 6 February 2017.
  3. Form in Hindi
  4. "Uttar Pradesh Lok Sabha Election Result Winners Full List 2024: Narendra Modi leads from Varanasi, Rahul Gandhi ahead in Amethi". Zee Business. 4 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  5. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  6. "Fatehpur Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
  7. "2024 Loksabha Elections Results - Fatehpur". Election Commission of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
  8. "फतेहपुर लोकसभा सीट से जीतने वाले समाजवादी पार्टी के नरेश उत्तम पटेल कौन हैं, जानिए अपने सांसद को". TV9 Bharatvarsh. 5 June 2024. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.