నర్తనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నర్తనము [ nartanamu ] nartanamu. సంస్కృతం n. Dancing, gesticulation, acting. నటనము, ఆట.[1] నర్తనాగారము a dancing school. నాట్యశాల. M. IV. ii. 326. నర్తన ప్రియము nartana-priyamu. n. A peacock. నెమలి. నర్తించు. నర్తిల్లు or నర్తిలు nartinṭsu. v. n. To dance. నర్తనము చేయు, ఆడు. నర్తకి nartaki. n. An actress, a female dancer. ఆటకత్తె. నర్తకదంపతులు an actor and his wife. నర్తకుడు nartakuḍu. n. An actor, mime, or juggler. A puppet showman. ఆడెడువాడు, నట్టువుడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం నర్తనము పదప్రయోగాలు". మూలం నుండి 2016-01-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-31. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=నర్తనము&oldid=2805943" నుండి వెలికితీశారు