నర్సంపేట పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నర్సంపేట్ పురపాలకసంఘం తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ, నర్సంపేట పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం లోని నర్సంపేట్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న నర్సంపేట, 2013, మార్చి 22న పురపాలక సంఘంగా ఏర్పడింది. మరికొన్ని గ్రామ పంచాయతీలను కలిపి నర్సంపేట పురపాలకసంఘంగా ఏర్పాటుచేశారు.

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 24 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[2] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. దేవోజు తిరుమల్
  2. జురు రాజు
  3. నునావత్ కవిత
  4. శీలం రాంబాబు
  5. మునిగాల వెంకట్ రెడ్డి
  6. ఆర్. శ్రీదేవి
  7. మినిముల రాజు
  8. గుండె రజిత
  9. రాయిడి కీర్తిరెడ్డి
  10. నాగిశెట్టి పద్మ
  11. గడ్డమ్మీది సునీత
  12. మహాబుబ్ పాషా
  13. రుద్ర మల్లేశ్వరి
  14. ఎలకాంతి విజయ కుమార్
  15. ఓర్సు అంజలి
  16. వేల్పుకొండ పద్మ
  17. బోడ గోల్యనాయక్
  18. బత్తిని రాజేందర్
  19. పెండెం లక్ష్మి కాంగ్రెస్
  20. ములుకల వినోద
  21. గాంతి రజని
  22. వేముల సంబయ్య
  23. బానాల ఇందిరా
  24. దర్ల రమాదేవి

మూలాలు[మార్చు]

  1. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 31 March 2021.
  2. admin (2020-05-18). "Narsampet Municipality Councillors list 2020". Telangana data. Retrieved 2021-05-22.

వెలుపలి లంకెలు[మార్చు]