Coordinates: Coordinates: Unknown argument format

నర్సాపురం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(నర్సాపురం అసెంబ్లీ నియోజక వర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నర్సాపురం
—  శాసనసభ నియోజకవర్గం  —
నర్సాపురం is located in Andhra Pradesh
నర్సాపురం
నర్సాపురం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నర్సాపురం శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో గలదు. ఇది నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థుల జాబితా[మార్చు]

ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల వివరాలు ఇలా ఉన్నాయి:[1]

సంవత్సరం నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 జనరల్ ముదునూరి ప్రసాదరాజు పు వైఎస్సార్సీపీ 55,556 బొమ్మ‌డి నాయ‌క‌ర్‌ పు జనసేన 49,120[2]
2014 GEN బండారు మాధవ నాయుడు M తె.దే.పా 72747 కొత్తపల్లి సుబ్బరాయుడు M వైఎస్సార్సీపీ 51035
2012 GEN కొత్తపల్లి సుబ్బరాయుడు M INC 58368 ముదునూరి ప్రసాదరాజు పు వైఎస్సార్సీపీ 53896
2009 GEN ముదునూరి ప్రసాదరాజు M INC 58560 కొత్తపల్లి సుబ్బరాయుడు M PRAP 41235

ఎన్నికైన శాసనసభ సభ్యులు[మార్చు]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాగరాజ వరప్రసాదరాజుపై 3518 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. సుబ్బారాయుడికి 63288 ఓట్లు లభించగా, వరప్రసాదరాజు 59770 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎం.ఎన్.వి.ప్రసాదరాజు, తెలుగుదేశం పార్టీ తరఫున బి.నారాయణరావు, భారతీయ జనతా పార్టీ నుండి పి.గంగరాజు, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై కె.సుబ్బరాయుడు, లోక్‌సత్తా తరఫున వెంకటేశ్వరరావు పోటీచేశారు.[4] 2009 శాసనసభలో ప్రసాదరాజు, సుబ్బరాయుడు మీద 17500 ఓట్ల తేడాతో గెలుపొందారు.

2012లో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రేస్ అభ్యర్థి సుబ్బారాయుడి చేతిలో ప్రసాదరాజు ఓటమి పాలయ్యారు

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-13. Retrieved 2016-06-10.
  2. Sakshi (2019). "Narasapuram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 14 అక్టోబరు 2021. Retrieved 14 October 2021.
  3. Sakshi (16 March 2019). "గెలుపు వీరులు...రికార్డుల రారాజులు". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  4. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009