Jump to content

నరసాపురం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
(నర్సాపురం రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
నరసాపురం
Narasapuram
సాధారణ సమాచారం
ప్రదేశంనరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
నిర్వహించేవారుభారతీయ రైల్వేలు
లైన్లుభీమవరం-నరసాపురం రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు1
నిర్మాణం
నిర్మాణ రకంటెర్మినస్
అందుబాటులోHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్NS
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
భీమవరం-నరసాపురం శాఖ
రైలు మార్గము
భీమవరం జంక్షన్
పెన్నాడ అగ్రహారం
శృంగవృక్షం
వీరవాసరం
లంకలకోడేరు
చింతపర్రు
పాలకొల్లు
గోరింటాడ
నరసాపురం
Source: [1]


నరసాపురం రైల్వే స్టేషను, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో పనిచేస్తుంది. ఇది భీమవరం-నరసాపురం బ్రాంచ్ లైన్ పై ఉన్న ఒక టెర్మినల్ స్టేషను, దక్షిణ మధ్య రైల్వే మండలం విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది..[2]

వర్గీకరణ

[మార్చు]

ఇది విజయవాడ డివిజను లోని ఒక బి వర్గం స్టేషనుగా వర్గీకరించబడింది.[3] ఇది దేశంలో 1424వ రద్దీగా ఉండే స్టేషను.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Bhimavaram–Narasapuram Passenger". India Rail Info.
  2. "Narasapuram railway station info". India Rail Info. Retrieved 27 February 2016.
  3. "Divisional info" (PDF). Indian Railways. Retrieved 18 July 2015.
  4. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.

బయటి లింకులు

[మార్చు]

మూసలు, వర్గాలు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ తీర రైల్వే
భీమవరం-నరసాపురం రైలు మార్గము