నర్సాపూర్ (జి) మండలం
Jump to navigation
Jump to search
నర్సాపూర్ (జి) మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1]
ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]
ఇంతకుముందు నర్సాపూర్ గ్రామం అదిలాబాదు జిల్లా, నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధిలోని దిలావర్ పూర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నర్సాపూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా, నిర్మల్ రెవెన్యూ జివిజను పరిధి క్రింద 1+17 (పదునెనిమిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]
మండలంలోని రెవెన్యూ గ్రామలు[మార్చు]
- అంజని
- కుస్లి
- నర్సాపూర్
- దర్యాపూర్
- నసీరాబాద్
- రాంపూర్
- చర్లపల్లి
- తెంబోర్ని
- నందన్
- బమిని (బుజుర్గ్)
- చాకేపల్లి
- డొంగర్గావ్
- అర్లి (ఖుర్ద్)
- బూర్గుపల్లి (కె)
- ముతకపల్లి
- గుల్మదగ
- తురాటి
- బూరుగుపల్లి (జి)
గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-28.