నర్సాయపాలెం(యర్రగొండపాలెం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"నర్సాయపాలెం(యర్రగొండపాలెం)" ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలానికి చెందిన గ్రామము.[1]


నర్సాయపాలెం(యర్రగొండపాలెం)
గ్రామం
నర్సాయపాలెం(యర్రగొండపాలెం) is located in Andhra Pradesh
నర్సాయపాలెం(యర్రగొండపాలెం)
నర్సాయపాలెం(యర్రగొండపాలెం)
అక్షాంశ రేఖాంశాలు: 15°58′23″N 79°18′04″E / 15.973°N 79.301°E / 15.973; 79.301Coordinates: 15°58′23″N 79°18′04″E / 15.973°N 79.301°E / 15.973; 79.301 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాయర్రగొండపాలెం మండలం
మండలంయర్రగొండపాలెం Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన కె.లింగయ్య అను 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, రాష్ట్రస్థాయి అండర్-17, వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ద్వితీయస్థానం సాధించి రజతపతకం పొందినాడు. శ్రీకాకుళంలోని కోడి రామమూర్తి స్టేడియంలో, 2014,అక్టోబరు-30/31 తేదీలలో ఈ పోటీలు నిర్వహించారు.[2]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఈనాడు ప్రకాశం; 2014,నవంబరు-6; 14వపేజీ.

వెలుపలి లింకులు[మార్చు]