Jump to content

నర్సీపట్నం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
నర్సీపట్నం పురపాలక సంఘం
నర్సీపట్నం
స్థాపన2011
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

నర్సీపట్నం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అనకాపల్లి జిల్లాకు చెందిన నర్సీపట్నం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

చరిత్ర

[మార్చు]

ఇది 2011 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 42.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.పురపాలక సంఘం పరిధి 27 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 33,757 జనాభా ఉండగా అందులో పురుషులు 16,076 , మహిళలు 17,681 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 78.84% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 89.85% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 72.52%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3262 ఉన్నారు.[2]

అధ్యక్షత

[మార్చు]

2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా చింతకాయల అనిత, వైస్ చైర్మన్‌గా చింతకాయల సన్యాసి పాత్రుడు ఎన్నకయ్యారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Narsipatnam Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-11.
  3. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]