Jump to content

నలంద లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
నలంద లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°6′0″N 85°30′0″E మార్చు
పటం

నలంద లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్ (2019లో)
171 అస్తవాన్ జనరల్ నలంద జితేంద్ర కుమార్ జేడీయూ జేడీయూ
172 బీహార్‌షరీఫ్ జనరల్ నలంద సునీల్ కుమార్ బీజేపీ జేడీయూ
173 రాజ్‌గిర్ ఎస్సీ నలంద కౌశల్ కిషోర్ జేడీయూ జేడీయూ
174 ఇస్లాంపూర్ జనరల్ నలంద రాకేష్ కుమార్ రౌషన్ ఆర్జేడీ జేడీయూ
175 హిల్సా జనరల్ నలంద కృష్ణమురారి శరణ్ జేడీయూ జేడీయూ
176 నలంద జనరల్ నలంద శ్రవణ్ కుమార్ జేడీయూ జేడీయూ
177 హర్నాట్ జనరల్ నలంద హరి నారాయణ్ సింగ్ జేడీయూ జేడీయూ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 కైలాసపతి సిన్హా భారత జాతీయ కాంగ్రెస్
1957
1962 సిద్ధేశ్వర ప్రసాద్[1]
1967
1971
1977 బీరేంద్ర ప్రసాద్ జనతా పార్టీ
1980 విజయ్ కుమార్ యాదవ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1984
1989 రామ్ స్వరూప్ ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1991 విజయ్ కుమార్ యాదవ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1996 జార్జ్ ఫెర్నాండెజ్ సమతా పార్టీ
1998
1999 జనతాదళ్ (యునైటెడ్)
2004 నితీష్ కుమార్
2005 రామ్ స్వరూప్ ప్రసాద్
2009 కౌశలేంద్ర కుమార్[2]
2014
2019
2024[3]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2022). "Siddheshwar Prasad". loksabhaph.nic.in. Retrieved 11 September 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Firstpost (2019). "Nalanda Elections Results 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Nalanda". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.