Jump to content

నల్నీష్ నీల్

వికీపీడియా నుండి
నల్నీష్ నీల్
2021లో నీల్
జననం13 October 1984 (1984-10-13) (age 41)
బిసల్పూర్ పిలిభిత్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
పాఠశాల/కళాశాలలుభరతేందు అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్, లక్నో
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2010–ప్రస్తుతం
పేరుపడ్డది వైట్ టైగర్
III స్మోకింగ్ బారెల్స్
చిచోరే
గులాబో సితాబో
భోర్
ఫుక్రే రిటర్న్స్
రయీస్
శుద్ధ్ దేశీ రొమాన్స్

నల్నీష్ నీల్ భారతదేశానికి చెందిన నటుడు. ఆయన బాలీవుడ్ & హాలీవుడ్ సినిమాలలో నటించాడు. నల్నీష్ నీల్ ది వైట్ టైగర్ , III స్మోకింగ్ బారెల్స్,[1] చిచోర్, గులాబో సితాబో, భోర్, ఫుక్రీ రిటర్న్స్, రయీస్, శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాలలో తన పాత్రలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినీ జీవితం

[మార్చు]

నీల్ భోర్ 2013లో శుద్ధ దేశీ రొమాన్స్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి భోర్, రయీస్ , ఫుక్రీ రిటర్న్స్ , శుద్ధ్ దేశీ రొమాన్స్ , చిచ్చోరే, గులాబో సితాబో సినిమాలలో నటించి 2020లో బోస్టన్‌లోని కెలిడోస్కోప్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భోర్ సినిమాలోని తన పాత్రకుగాను ఉత్తమ నటనను గెలుచుకున్నాడు. ఆయన రామిన్ బహ్రానీ దర్శకత్వం వహించిన ది వైట్ టైగర్ తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.

నీల్ ది ఫారినర్ , అచ్చే దిన్ & ఉమీద్ వంటి వివిధ లఘు సినిమాలలో నటించాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష మూ
2013 శుద్ధ దేశీ రొమాన్స్ తార ప్రియుడు హిందీ
2016 అచ్చే దిన్ అభిషేక్ హిందీ
2017 రయీస్ లాల్జీ హిందీ [2][3]
ఫుక్రీ రిటర్న్స్ మాంగు హిందీ
ది ఫారినర్ ప్లంబర్ హిందీ
2018 III స్మోకింగ్ బారెల్స్ ఇక్రమ్ బహుభాషా [4]
2019 మణికర్ణిక తీర్ సింగ్ హిందీ
చిచోర్ పాండు హిందీ
2020 సబ్ కుశాల్ మంగళ్ హరిచరణ్ హిందీ
గులాబో సితాబో షేక్ హిందీ
2021 ది వైట్ టైగర్ బొల్లి హిందీ, ఇంగ్లీష్
2021 భోర్ చంకు హిందీ [5]
2023 కన్నూర్ స్క్వాడ్ బాంబిహా మలయాళం

రాబోయే సినిమాలు

[మార్చు]
సినిమా భాష పాత్ర దర్శకుడు మూ
అద్దెదారు హిందీ కాంబ్లే సుశ్రుత్ జైన్
నలుపు రంగు హిందీ బాబు భాయ్ ఆనంద్ VRS తోమర్

మూలాలు

[మార్చు]
  1. Seta, Keyur. "III Smoking Barrels review – Witness the dark side of India's otherwise beautiful Northeast". Cinestaan. Archived from the original on 6 December 2018. Retrieved 2018-11-14.
  2. AFP (2019-04-01). "Sushant to reunite with 'Shudh Desi...' actor". Siliconeer (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-26.
  3. Khan, Murtaza Ali (2018-11-02). "A new dawn for Nalneesh Neel". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-11-23.
  4. Seta, Keyur. "III Smoking Barrels review – Witness the dark side of India's otherwise beautiful Northeast". Cinestaan. Archived from the original on 6 December 2018. Retrieved 2018-11-14.
  5. Bhor Movie Review | Bhor Movie Streaming on MX Player | Award Winning Bhor Film Review | Must Watch (in ఇంగ్లీష్), retrieved 2021-03-02

బయటి లింకులు

[మార్చు]