నల్లబెల్లి మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లబెల్లి
—  మండలం  —
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో నల్లబెల్లి మండలం యొక్క స్థానము
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో నల్లబెల్లి మండలం యొక్క స్థానము
నల్లబెల్లి is located in తెలంగాణ
నల్లబెల్లి
నల్లబెల్లి
తెలంగాణ పటములో నల్లబెల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°02′29″N 79°51′39″E / 18.041421°N 79.860764°E / 18.041421; 79.860764
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ గ్రామీణ జిల్లా
మండల కేంద్రము నల్లబెల్లి
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 37,503
 - పురుషులు 18,923
 - స్త్రీలు 18,580
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.23%
 - పురుషులు 61.43%
 - స్త్రీలు 34.37%
పిన్ కోడ్ 506349

నల్లబెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం.ఈ మండలం పరిధిలో 19 గ్రామాలు కలవు. ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1] 

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 37,503, పురుషులు 18,923, స్త్రీలు 18,580.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. నందిగామ
  2. రేలకుంట
  3. రంగాపురం
  4. ఆర్షన్‌పల్లి
  5. కన్నారావుపేట్
  6. గోవిందాపూర్
  7. కొండాపూర్
  8. రాంపూర్
  9. నాగరజ్‌పల్లి
  10. శనిగరం
  11. రామతీర్థం
  12. ముచింపుల
  13. లెంకలపల్లి
  14. నల్లబెల్లి
  15. నారక్కపేట్
  16. రుద్రగూడెం
  17. గుండ్లపహాడ్
  18. మేడపల్లి
  19. అసరవెల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]