నల్ల సముద్రం
(నల్ల సముద్రము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
నల్ల సముద్రం (ఆంగ్లం : Black Sea) భూభాగంలో అంతర్భాగమైన ఒక సముద్రం. ఆగ్నేయ యూరప్, కాకసస్, అనటోలియా ద్వీపకల్పం, టర్కీ మరియు ఆఖరుకు మధ్యధరా సముద్రం ద్వారా అట్లాంటిక్ మహాసముద్రము నకు చేరిన సముద్రం. దీని వైశాల్యం 436,400 చ.కి.మీ. మరియు అత్యంత లోతు 2200 మీటర్లు గలదు.[1] .

నాసా యొక్క 'ప్రపంచ పవనం' గ్లోబ్ సాఫ్ట్వేర్ ద్వారా విశదీకరింపబడిన నల్ల సముద్రము.
విషయ సూచిక
నల్ల సముద్ర తీర నగరాలు[మార్చు]
.
నల్ల సముద్ర తీరంలో గల ముఖ్య నగరాలు
- కాన్స్టాంటా (306,000 with a metro of 550,000)
- ఇస్తాంబుల్ (11,372,613)
- ఒడెస్సా (1,001,000)
- మంగాలియా (41,153)
- బుర్గాస్ (229,250)
- వార్నా (357,752 with a metro of 416,000)
- ఖెర్సోన్ (358,000)
- సవొస్టొపోల్ (379,200)
- యాల్టా (80,552)
- కెర్చ్ (158,165)
- నొవొరోస్సియస్క్ (281,400)
- సోచి (328,809)
- సుఖూమి (43,700)
- నవోదారి (34,669)
- పోటి (47,149)
- బటూమి (121,806)
- ట్రాబ్జోన్ (275,137)
- శామ్సున్ (439,000)
- ఓర్దు (190,143) మరియు
- జోంగుల్డాక్ (104,276).
విడుదులు మరియు వినోదం[మార్చు]
నల్ల సముద్రపు తీరప్రాంతంలో గల విడుదుల జాబితా:
|
|
1 అబ్ఖజియా ఒక డీ-ఫాక్టో స్వతంత్ర రిపబ్లిక్.
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Unexpected changes in the oxic/anoxic interface in the Black Sea". Nature Publishing Group. 1989-03-30. Retrieved 2006-12-02.
గ్రంధాలు[మార్చు]
- Stella Ghervas, "Odessa et les confins de l'Europe: un éclairage historique", in Stella Ghervas et François Rosset (ed), Lieux d'Europe. Mythes et limites, Paris, Editions de la Maison des sciences de l'homme, 2008. ISBN 978-2-7351-1182-4
- Charles King, The Black Sea: A History, 2004, ISBN 0-19-924161-9
- William Ryan and Walter Pitman, Noah's Flood, 1999, ISBN 0-684-85920-3
- Neal Ascherson, Black Sea (Vintage 1996), ISBN 0-09-959371-8
- Özhan Öztürk. Karadeniz: Ansiklopedik Sözlük (Black Sea: Encyclopedic Dictionary). 2 Cilt (2 Volumes). Heyamola Publishing. Istanbul.2005 ISBN 975-6121-00-9.
- Rüdiger Schmitt, "Considerations on the Name of the Black Sea", in: Hellas und der griechische Osten (Saarbrücken 1996), pp. 219–224
- West, Stephanie. "‘The Most Marvellous of All Seas’: the Greek Encounter with the Euxine", Greece & Rome, Vol. 50, Issue 2 (2003), pp. 151–167.
బయటి లింకులు[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- Space Monitoring of the Black Sea Coastline and Waters
- Pictures of the Black sea coast all along the Crimean peninsula
- Black Sea Environment and Marine Life - Learning Pages
- The Center for Black Sea Archaeology
- The Black Sea Trade Project
- Earth from Space: Black Sea
- National Geographic Society
- Black Sea Environmental Internet Node
- Black Sea-Mediterranean Corridor during the last 30 ky: UNESCO IGCP 521 WG12
- All about the Black Sea region Pontus
- Trabzon
- Constanţa