నళినీ మోహన్ కుమార్ కాల్వ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాల్వ నళినీ మోహన కుమార్ అభ్యుదయ రచయిత, నాస్తికుడు, సచివాలయ ఉద్యోగి. అతను 2018 జూన్ లో డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పదవీ విరమణ చేసాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను నరసరావుపేట లో కాల్వ వెంకటేశ్వర్లు ,వకుళాదేవి దంపతులకు 1958లో జన్మించాడు. నరసరావు పేటలోని మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసాడు. ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాలలో చదివాడు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ సెక్రెటరీగా పనిచేసాడు. అతను ఉద్యోగక్రాంతి మాసపత్రిక సంపాదకవర్గ సభ్యుడు.

రచనలు[మార్చు]

  • క్లర్కుల కబుర్లు

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]