నవంబర్ 27
స్వరూపం
(నవంబరు 27 నుండి దారిమార్పు చెందింది)
నవంబర్ 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 331వ రోజు (లీపు సంవత్సరములో 332వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 34 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1919: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతో న్యూలీ సంధి చేసుకున్నాయి.
- 1962: విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం.
జననాలు
[మార్చు]- 1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744)
- 1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956)
- 1907: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003)
- 1919: కంచర్ల సుగుణమణి సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి. (మ.2017)
- 1920: బొల్లిముంత శివరామకృష్ణ ,తెలుగు అభ్యుదయ రచయిత, సినీమాటల, పాటల రచయిత(మ.2005).
- 1935: ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1940: బ్రూస్ లీ, యుద్ధ వీరుడు. (మ.1973)
- 1942: మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, హిందీ రచయిత్రి
- 1950: పోపూరి లలిత కుమారి (ఓల్గా) తెలుగు రచయిత్రి.
- 1953: బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు.
- 1975: సుచిత్రా కృష్ణమూర్తి, నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్, రచయిత్రి.
- 1982: హన్ మెనీ, కంబోడియా దేశపు ఉప ప్రధానమంత్రి, పద్మశ్రీ పురస్కారగ్రహీత.
- 1986: సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు
[మార్చు]- 1938: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1938)
- 1939: చర్ల నారాయణ శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. (జ.1881)
- 1974: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861)
- 1975: రేలంగి వెంకట్రామయ్య, తెలుగు చలన చిత్ర హాస్య నటుడు (జ.1910)
- 1993: భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు. (జ.1914)
- 2008: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931)
- 2013: మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]నవంబర్ 26 - నవంబర్ 28 - అక్టోబర్ 27 - డిసెంబర్ 27 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |