నవజీవన్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవజీవన్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్  ఎక్స్‌ప్రెస్
స్థితినడుస్తుంది
స్థానికతగుజరాత్,మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,తమిళనాడు
తొలి సేవ1978
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే మండలం
మార్గం
మొదలుఅహ్మదాబాద్
ఆగే స్టేషనులు40 as ADI-MAS, 41 as MAS-ADI
గమ్యంచెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
ప్రయాణ దూరం1891 Km
రైలు నడిచే విధంరోజు
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్ , ఏ.సి 1,2,3 జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుఅన్ని భోగీలలో పెద్ద కిటికీలు, శుభ్రత.
సాంకేతికత
రోలింగ్ స్టాక్Standard భారతీయ రైల్వేలు coaches
పట్టాల గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం) Indian gauge
వేగం56.34 kmph
మార్గపటం
Navjeevan Express (ADI-MAS) Route Map.jpg

నవజీవన్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, దక్షిణ రైల్వే మండలం ద్వారా నిర్వహిస్తున్న సూపర్‌ఫాస్ట్  ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది తమిళనాడు రాజధాని  నుండి చెన్నై నుండి గుజరాత్ లో గల అహ్మదాబాద్ వరకు ప్రయాణించు రోజువారి ఎక్స్‌ప్రెస్ సర్వీసు.

చరిత్ర[మార్చు]

నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను 1978 లో ప్రవేశపెట్టారు.అప్పటిలో ఇది మద్రాస్ బీచ్ రైల్వే స్టేషన్ నుండి అహ్మదాబాద్ వరకు వారానికి ఒకసారి సర్వీసుగా 145/146 నెంబరుతో ఆరంభించారు.మంగళవారం ఉదయం 06గంటలకు మద్రాసు రైల్వే స్టేషనునుండి బయలుదేరి రేణిగుంట, వాడి, మన్మాడ్, జల్గావ్ ల మీదుగా ప్రయాణించి తరువాతి రోజు సాయంత్రం 05గంటల 30నిమిషాలకు అహ్మదాబాద్ చేరేది.తిరుగు ప్రయాణంలో గురువారం ఉదయం 06గంటల 50నిమిషాలకు అహ్మదాబాద్లో బయలుదేరి తరువాతి రోజు రాత్రి 07గంటల 50నిమిషాలకు మద్రాస్ చేరుకునేది. ఒక రెండవ తరగతి ఎ.సి భోగీని 1984 లో దీనికి ఏర్పాటుచేసారు. నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ఒక WDM-2 డీజిల్ లోకోతో నడిపించేవారు. ప్రస్తుతం నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను 12655/56 నెంబరుతో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి బయలుదేరి విజయవాడ, వరంగల్లు, నందుర్బార్, సూరత్ ల మీదుగా అహ్మదాబాద్ ల మద్య ప్రయాణిస్తుంది.

ట్రాక్షన్[మార్చు]

నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కు రాయపురం లోకోషెడ్ కు చెందిన WAP 4/WAP 7 లేదా ఈ రోడ్ లోకోషెడ్ కు చెందిన WAP 4/WAP 7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

వేగం[మార్చు]

నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సగటున గంటకు 56.34 కిలోమీటర్ల వేగంతో 1820 కిలో మీటర్ల దూరాన్ని 32గంటల 50నిమిషాల ప్రయాణసమయంతో అధిగమిస్తున్నది.కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.

భోగీల అమరిక[మార్చు]

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
BSicon LDER.svg SLR UR UR S11 S10 S9 S8 S7 S6 S5 S4 S3 PC S2 S1 B5 B4 B3 B2 B1 A1 HA1 UR SLR

సమయ సారిణి[మార్చు]

సం కోడ్ స్టేషను పేరు 12656:నవజీవన్ ఎక్స్‌ప్రెస్
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభం 09:35 0.0 1
2 SPE సూళ్లూరుపేట 10:48 10:50 2ని 82.6 1
3 GDR గూడూరు 11:50 12:00 10ని 137.7 1
4 NLR నెల్లూరు 12:24 12:26 2ని 176.0 1
5 KVZ కావలి 13:01 13:02 1ని 226.8 1
6 OGL ఒంగోలు 13:56 13:57 1ని 292.7 1
7 CLX చీరాల 14:32 14:33 1ని 342.2 1
8 BPP బాపట్ల 1443 1444 1ని 357.2 1
9 TEL తెనాలి 15:22 15:24 2ని 399.8 1
10 BZA విజయవాడ 16:30 13:45 15ని 431.3 1
11 KMT ఖమ్మం 17:54 17:56 2ని 530.4 1
12 MABD మహబూబాబాద్ 18:41 18:42 1ని 577.8 1
13 WL వరంగల్లు 20:05 20:10 5ని 637.9 1
14 MCL మంచిర్యాల 21:34 21:35 1ని 752.9 1
15 SKZR కాగజ్‌నగర్‌ 22:29 22:30 1ని 811.3 1
16 BPQ బల్లార్షా జంక్షన్ 00:10 00:20 10ని 881.1 2
17 CR చంద్రపూర్ 00:36 00:39 3ని 894.8 2
18 WRR వారోర 01:18 01:20 2ని 941.2 2
19 HGT హింగంఘాట్ 01:42 01:44 2ని 980.2 2
20 WR వార్ధా జంక్షన్ 02:31 02:34 3ని 1013.7 2
21 PLO పుల్గావ్ జంక్షన్ 02:58 03:00 2ని 2
22 DMN ధామన్గావ్ 03:13 03:15 2ని 1063.3 2
23 BD బద్నెర జంక్షన్ 04:15 04:20 5ని 1108.9 2
24 MZR ముర్టిజాపూర్ జంక్షన్ 04:48 04:50 2ని 1150.7 2
25 AK అకోలా జంక్షన్ 05:15 05:20 5ని 1187.9 2
26 SEG శేగావున్ 05:49 05:50 1ని 1224.9 2
27 NN నందురా 06:09 06:10 1ని 1249.1 2
28 MKU మల్కాపుర్ 06:29 06:30 1ని 1276.9 2
29 BSL భుసావల్ 07:55 08:05 10ని 1326.4 2
30 JU జల్గావ్ జంక్షన్ 08:43 08:45 2ని 1350.6 2
31 DXG ధారంగన్ 09:35 09:37 2ని 1380.3 2
32 AN అమల్నేర్ 09:56 09:58 2ని 1405.2 2
33 SNK సిన్ద్ఖేడ 10:37 10:39 2ని 1446.8 2
34 DDE దొండైచ 10:53 10:55 2ని 1466.2 2
35 NDB నందుర్బార్ 11:35 11:40 5ని 1500.6 2
36 VYA వ్యార 13:08 13:09 1ని 1600.4 2
37 UDN ఉద్న జంక్షన్ 14:08 14:10 2ని 1657.4 2
38 ST సూరత్ 14:25 14:35 10ని 1661.4 2
39 AKV అంక్లేశ్వర్ జంక్షన్ 15:09 15:11 2ని 1711.2 2
40 BRC వడోదర జంక్షన్ 16:21 16:26 5ని 1791.1 2
41 ANND ఆనంద్ 17:04 17:06 2ని 1825.6 2
42 ND నదియాడ్ 17:21 17:23 2ని 1844.4 2
43 MAN మనినగర్ 18:03 18:05 2ని 1886.8 2
44 ADI అహ్మదాబాద్ 18:25 గమ్యం

Traction[మార్చు]

It is hauled by WAP 4/WAP 7 of /Erode/Royapuram Shed.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]