నవనాడులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివిధ రకాల నాడులు

నాడీమండలంలో గల నాడులు, వాటి అధిదేవతలు.

  1. ఇడనాడి (కుడిభాగం, శివుడు)
  2. పింగళనాడి (ఎడమభాగమ్, విష్ణువు)
  3. సుఘమ్ననాడి (మధ్యమస్థానం, బ్రహ్మ)
  4. గాంధారనాడి (కుడి నేత్రస్థానం, ఇంద్రుడు)
  5. హస్తినీనాడి (జిహ్వాస్థానం, వరుణుడు)
  6. పుషానాడి (కుడికర్ణము, దిగ్దేవత)
  7. జయస్వినీనాడి (ఎడమకర్ణము, పద్యోద్భవుడు)
  8. అలంబసనాడి (లింగస్థానము, వాయువు)
  9. కుహనాడి (గుదస్థానము, భూమి)

దశనాడీ చక్రము

[మార్చు]

(నవనాడులు + శంఖిని = దశనాడులు)

నాళ్ళు స్థానములు పక్షాంతర స్థానములు అధిదేవతలు
ఇడా యడమ నాసాబిలము చంద్రస్థానము రుద్రుడు
పింగళా కుడి నాసాబిలము సూర్యస్థానము విష్ణు
సుషుమ్నా మధ్యదేశము అగ్ని బ్రహ్మ
గాంధారి వామనేత్రము కుడికన్ను వరుణుడు
అస్తిజిహ్వ కుడి నేత్రము యడమ కన్ను వరుణుడు
పూష కుడికర్ణము కుడికర్ణము దిగ్దేవతలు
యశశ్విని వామకర్ణము యడమ చెవి పద్యోద్భవుడు
అలంబుష వక్త్రము గుదము సూర్యుడు
కుహు లింగ దేశము మధ్యనాళము భూమి
శంఖిని మూలాధారం నాభి భూమి

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నవనాడులు&oldid=3692195" నుండి వెలికితీశారు