నవరాత్రి (సినిమా)
స్వరూపం
| నవరాత్రి (1966 తెలుగు సినిమా) | |
చందమామ లో చలనచిత్ర ప్రకటన | |
|---|---|
| దర్శకత్వం | తాతినేని రామారావు |
| నిర్మాణం | అనుమోలు వెంకట సుబ్బారావు |
| రచన | ముళ్ళపూడి వెంకటరమణ |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, నల్లా రామమూర్తి, సీతారాం, నిర్మల, చలం, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, చదలవాడ, హేమలత, ప్రభాకరరెడ్డి, కుట్టి పద్మిని, ఋష్యేంద్రమణి, గిరిజ, ఛాయాదేవి, జె.జయలలిత, కాంచన, సూర్యకాంతం |
| సంగీతం | తాతినేని చలపతిరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, జమునారాణి |
| ఛాయాగ్రహణం | పి.ఎన్. సెల్వరాజ్ |
| నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
నవరాత్రి ఏప్రిల్ 22, 1966లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధానపాత్రల్లో నటించగా, తాతినేని చలపతిరావు సంగీతం అందించారు. తమిళంలో సంచలన విజయం సాధించిన నవరాత్రి (நவராத்திரி, 1964) దీనికి మాతృక. తమిళచిత్రంలో హీరోగా వేసిన శివాజీ గణేశన్ ఈ ఒకే చిత్రంలో 9 పాత్రలు పోషించి సంచలనం సృష్టించారు.
నటవర్గం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు _ఆనందరావు/ దేవదాసు/కరుణాకర్/గోపాలరావు/ శాంతయ్య / సిరిపురం సుందరరామయ్య / భగవతరావు/ వీరభద్రరావు /వేణుగోపాలరావు
- సావిత్రి_ రాధ
- నల్ల రామమూర్తి
- సీతారాం
- నిర్మల_ లచ్చక్క
- చలం_ రాజు
- జగ్గయ్య_ డాక్టర్
- గుమ్మడి వెంకటేశ్వరరావు_భీమశంకరం
- రేలంగి_ గురయ్య
- రమణారెడ్డి_ డ్రామా కాంట్రాక్టర్
- రాజబాబు
- చదలవాడ
- హేమలత_వేణుగోపాలరావు తల్లి
- ప్రభాకరరెడ్డి_ పోలీసు ఇనస్పెక్టర్
- కుట్టి పద్మిని
- ఋష్యేంద్రమణి
- గిరిజ
- ఛాయాదేవి
- జె.జయలలిత
- కాంచన
- సూర్యకాంతం
- చిత్తూరు నాగయ్య_లాయర్ వెంకటేశం, వేణుగోపాలరావు తండ్రి
- జమున
- గీతాంజలి
- బేబీ పద్మిని_ఆనందరావు కుమార్తె .
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: తాతినేని రామారావు
- నిర్మాత: అనుమోలు వెంకట సుబ్బారావు
- మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
- సంగీతం:తాతినేని చలపతిరావు
- నేపథ్య గానం: ఘంటసాల, పి. సుశీల, జమునారాణి , బి. వసంత, జయదేవ్, సావిత్రి, ఎస్ ఎస్ కృష్ణన్, నల్ల రామమూర్తి, సీతారాం
- ఛాయాగ్రహణం: పి.ఎన్. సెల్వరాజ్
- నిర్మాణ సంస్థ: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
- పాటలు: దాశరథి కృష్ణమాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, శ్రీరంగం శ్రీనివాసరావు
- కధ: ఎ.పి.నాగరాజన్
- ఎడిటింగ్: జె.కృష్ణస్వామి
- విడుదల:22:04:1966.
పాటలు
[మార్చు]- అద్దాల మేడఉంది ( పిచ్చి ఆసుపత్రి పాట) - పి. సుశీల, బి. వసంత, కె. జమునారాణి బృందం , రచన: శ్రీ. శ్రీ
- ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లా ఏటి అలా చూస్తావు - ఘంటసాల, సుశీల బృందం - రచన: కొసరాజు
- చెప్పనా కథ చెప్పనా నిన్న కథ చెప్పనా కన్న కథ చెప్పనా - సుశీల, రచన: దాశరథి
- నవరాత్రి శుభరాత్రి నెలరాజు చిగురించే కలలన్నీ ఫలియించే - సుశీల బృందం, రచన: దాశరథి
- నిషాలేని నాడు హుషారేమి లేదు ఖుషీ లేని నాడు మజాలేనే లేదు - ఘంటసాల - రచన: దాశరథి కృష్ణమాచార్య
- రాజు వెడలే సభకూ (వీధి భాగవతం) - ఘంటసాల, జయదేవ్, సావిత్రి, ఎస్. ఎస్. కృష్ణన్, నల్ల రామమూర్తి, సీతారాం, రచన:కొసరాజు.
మూలాలు
[మార్చు]- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైనచిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
వెలుపలి లింకులు
[మార్చు]వర్గాలు:
- 1966 తెలుగు సినిమాలు
- అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
- జగ్గయ్య నటించిన సినిమాలు
- సావిత్రి నటించిన సినిమాలు
- చలం నటించిన సినిమాలు
- రేలంగి నటించిన సినిమాలు
- రాజబాబు నటించిన సినిమాలు
- సూర్యకాంతం నటించిన సినిమాలు
- కాంచన నటించిన సినిమాలు
- నాగయ్య నటించిన సినిమాలు
- జమున నటించిన సినిమాలు
- ఛాయాదేవి నటించిన సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు
- ఋష్యేంద్రమణి నటించిన సినిమాలు
- టి.చలపతిరావు సంగీతం అందించిన సినిమాలు