నవల్ కిషోర్ రాయ్
స్వరూపం
| నవల్ కిషోర్ రాయ్ | |||
| పదవీ కాలం 1999 – 2004 | |||
| ముందు | సీతారామ్ యాదవ్ | ||
|---|---|---|---|
| తరువాత | సీతారామ్ యాదవ్ | ||
| నియోజకవర్గం | సీతామర్హి | ||
| పదవీ కాలం 1991 – 1998 | |||
| ముందు | హుక్మ్‌దేవ్ నారాయణ్ యాదవ్ | ||
| తరువాత | సీతారామ్ యాదవ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1960 జనవరి 1 చైన్‌పురా, సీతామర్హి , బీహార్ , భారతదేశం | ||
| మరణం | 2022 ఏప్రిల్ 16 (వయసు: 62)[1] ఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ (యునైటెడ్) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతా దళ్ | ||
| జీవిత భాగస్వామి | రామ్ దులారి రాయ్ | ||
| సంతానం | 3 | ||
| నివాసం | సీతామర్హి , బీహార్ , భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
నవల్ కిషోర్ రాయ్ (1 జనవరి 1960 - 16 ఏప్రిల్ 2022) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సీతామర్హి లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]నవల్ కిషోర్ రాయ్ జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1991 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతామర్హి లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయి, 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గెలిచి మూడవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "बिहार : मुख्यमंत्री नीतीश कुमार ने पूर्व सांसद नवल किशोर राय के निधन पर शोक जताया".[permanent dead link]
- ↑ "Nawal Kishore Rai" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 18 August 2025. Retrieved 18 August 2025.
- ↑ "सीतामढ़ी के सांसद रहे नवल किशोर राय का निधन, दिल्ली में ली अंतिम सांस". Firstbihar. 16 April 2022. Archived from the original on 18 August 2025. Retrieved 18 August 2025.