నవసారి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
| Existence | 2008–ప్రస్తుతం |
|---|---|
| Current MP | సి.ఆర్.పాటిల్ |
| Party | భారతీయ జనతా పార్టీ |
| Elected Year | 2014 |
| State | గుజరాత్ |
| Total Electors | 1,764,622 |
| Assembly Constituencies | లింబాయత్, ఉధన, మజుర, చోర్యాసి, జలాల్‌పూర్, నవసరి, గండేవి. |
నవసారి లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి భాష|గుజరాతి: નવસારી લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]విజయం సాధించిన సభ్యులు
[మార్చు]| ఎన్నికలు | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2009 | సి.ఆర్.పాటిల్ | భారతీయ జనతా పార్టీ | |
| 2014 | |||
| 2019 | |||
| 2024[1] | |||
2019 ఎన్నికలు
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
|---|---|---|---|---|---|
| భారతీయ జనతా పార్టీ | సి.ఆర్ పాటిల్ | 9,72,739 | 74.37 | +3.65 | |
| భారత జాతీయ కాంగ్రెస్ | ధర్మేష్‌బాయి భీంబాయి | 2,83,071 | 21.64 | -0.99 | |
| బహుజన సమాజ్ పార్టీ | వినీత అనిరుద్ద్ సింగ్ | 9,366 | 0.72 | -0.25 | |
| NOTA | None of the Above | 9,033 | 0.69 | -0.11 | |
| విజయంలో తేడా | 52.73 | +4.64 | |||
| మొత్తం పోలైన ఓట్లు | 13,09,236 | 66.40 | +0.58 | ||
| భారతీయ జనతా పార్టీ hold | Swing | ||||