నవీన్ నూలి
Appearance
నవీన్ నూలి | |
---|---|
జననం | |
వృత్తి | సినీ ఎడిటర్ |
పదవీ కాలం | 2012 - ప్రస్తుతం |
నవీన్ నూలి, తెలుగు సినిమా ఎడిటర్.[1] 2019లో వచ్చిన జెర్సీ సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ చలనచిత్ర పురస్కారం వచ్చింది.[2][3]
జీవిత విషయాలు
[మార్చు]తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, చిలిప్‌చేడ్ మండలం, రాందాస్‌గూడ గ్రామంలో నవీన్ జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]నవీన్ స్నేహితుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 2012లో వచ్చిన లాగిన్ అనే హిందీ సినిమాతో ఎడిటర్ గా సినీరంగ ప్రవేశం చేసిన నవీన్, 2015లో వచ్చిన లేడీస్ & జెంటిల్ మెన్ సినిమా ఎడిటింగ్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి (2015) సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసిన దేవి శ్రీ ప్రసాద్, నవీన్ ను సుకుమార్‌కు పరిచయం చేయడంతో నాన్నకు ప్రేమతో (2016) సినిమాకి ఎడిటిర్ గా అవకాశం వచ్చింది.[4][5] ఆ సినిమాతో మంచి ఎడిటర్ గా పేరు సంపాదించుకున్నాడు. 2019లో జెర్సీ సినిమాకు పనిచేశాడు.[6]
సినిమాలు
[మార్చు]- లాగిన్ (2012; హిందీ)
- దేవరాయ (2012)
- మాయ (2014)
- గోవిందుడు అందరివాడేలే (2014)
- రోమియో (2014)
- లేడీన్ & జెంటిల్‌మెన్ (2015)
- నాన్నకు ప్రేమతో (2016)
- ధృవ (2016)
- దర్శకుడు (2017)
- తొలిప్రేమ (2018)
- రంగస్థలం (2018)
- ఆటగదరా శివ (2018)
- ఈ మాయ పేరేమిటో (2018)
- అరవింద సమేత వీర రాఘవ (2018)
- బ్లఫ్ మాస్టర్ (2018)
- మిస్టర్ మజ్ను (2019)
- జెర్సీ (2019)
- ఎబిసిడి (2019)
- దొరసాని (2019)
- రణరంగం (2019)
- నాని ‘గ్యాంగ్ లీడర్’ (2019)
- అర్జున్ సురవరం (2019)
- అల వైకుంఠపురములో (2020)
- భీష్మ (2020)
- మా వింత గాధ వినుమా (2020)
- సోలో బ్రతుకే సో బెటర్ (2020)
- క్రాక్ (2021)
- ఉప్పెన (2021)
- నిన్నిలా నిన్నిలా (2021)
- రంగ్ దే (2021)
- ఆచార్య (2021)
- వరుడు కావలెను (2021)
- శ్యామ్ సింగరాయ్
- థ్యాంక్యూ (2021)
- ది వారియర్ (2022)
- స్వాతిముత్యం (2022)
- 18 పేజెస్ (2022)
- బుట్టబొమ్మ (2023)
- సార్ (2023)
- మ్యాడ్ (2023)
- ఓజీ
- లక్కీ భాస్కర్
పురస్కారాలు
[మార్చు]సంవత్సరం | అవార్డు | సినిమా పేరు | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
2015 | ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు | లేడీన్ & జెంటిల్‌మెన్ | గెలుపు | [4] |
2016 | నాన్నకు ప్రేమతో | |||
2019 | జీ సినీ అవార్డులు తెలుగు - ఉత్తమ ఎడిటర్ | రంగస్థలం | [7] |
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, ఆదివారం సంచిక (15 July 2018). "ఈడెవడో భలే కట్ చేశాడ్రా". మహమ్మద్ అన్వర్. Archived from the original on 13 March 2020. Retrieved 23 March 2021.
- ↑ The Hindu, Entertainment (22 March 2021). "67th National Film Awards: Complete list of winners". Archived from the original on 22 March 2021. Retrieved 23 March 2021.
- ↑ India Today, Movies (22 March 2021). "67th National Film Awards Full Winners List". Divyanshi Sharma. Archived from the original on 22 March 2021. Retrieved 23 March 2021.
- ↑ 4.0 4.1 Chowdhary, Y. Sunita (February 24, 2018). "Editor Naveen Nooli: A name to reckon with". The Hindu.
- ↑ L Venugopal (22 July 2018). "editor naveen nooli 1". Telugu Cinema Charitra.
- ↑ "Jersey movie review {4/5}: Nani steals the show!". The Times of India.
- ↑ "Tollywood's first and biggest Awards event of the Year on Zee Telugu". Zee News. 25 January 2019.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నవీన్ నూలి పేజీ