నాంపల్లి (నల్గొండ)

వికీపీడియా నుండి
(నాంపల్లి (నల్గొండ జిల్లా మండలం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నాంపల్లి
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో నాంపల్లి మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో నాంపల్లి మండలం యొక్క స్థానము
నాంపల్లి is located in Telangana
నాంపల్లి
నాంపల్లి
తెలంగాణ పటములో నాంపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°53′12″N 78°57′48″E / 16.8867092°N 78.9633107°E / 16.8867092; 78.9633107
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము నాంపల్లి
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 41,247
 - పురుషులు 20,763
 - స్త్రీలు 20,484
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.46%
 - పురుషులు 61.06%
 - స్త్రీలు 31.73%
పిన్ కోడ్ 508373

నాంపల్లి, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508373. నాంపల్లి, జిల్లా కేంద్రమైన నల్లగొండ నుండి 48కి.మీలు, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 98కి.మీల దూరంలో ఉన్నది. మరియు దేవరకొండ నుండి 40కి.మీలు, మిర్యాలగుడ నుండి 72కి.మీల దూరమున్నది.

నాంపల్లి మండలంలో ఒక ప్రాథమిక మరియూ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, 5 పడకల ఆసుపత్రి, రక్షక భట నిలయం - యస్.ఐ, మంచి నీటి సరఫరా - రెండు రోజులకి ఒక మారు, మట్టి రహదారులు, ఆర్డినరి బస్సులు మొదలైన వసతులున్నాయి.

నాంపల్లిలో పురాతన వేణుగోపాలస్వామి ఆలయం జీర్ణావస్థలో ఉన్నది.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 41,247 - పురుషులు 20,763 - స్త్రీలు 20,484

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. హైదలాపూర్
 2. చామాలపల్లి
 3. స్వాములవారిలింగోటం
 4. దామెర
 5. నేరెళ్ళపల్లి
 6. కుందేళ్ళతీరములగిరి
 7. చామలపల్లి
 8. గానుగుపల్లి
 9. మొహమ్మదాపూర్
 10. పెద్దాపురం (నాంపల్లి)
 11. నాంపల్లి
 12. చిత్తంపహాడ్
 13. వడ్డేపల్లి
 14. తుంగపతి గౌరారం
 15. మల్లపరాజుపల్లి
 16. తిరుమలగిరి (నాంపల్లి)
 17. కేతె‌పల్లి (పస్నూరు)
 18. ఘట్లమల్లపల్లి
 19. తుమ్మలపల్లి
 20. మేళ్లవాయి
 21. పస్నూరు
 22. శరభాపూర్
 23. ఫకీర్‌పూర్
 24. రేబెల్లి
 25. బండతిమ్మాపూర్
 26. సుంకిశాల
 27. దేవత్‌పల్లి
 28. ముస్తిపల్లి
 29. పగిడిపల్లి