నాగన్నపాలెం(మద్దిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"నాగన్నపాలెం" ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[1]


నాగన్నపాలెం(మద్దిపాడు)
గ్రామం
నాగన్నపాలెం(మద్దిపాడు) is located in Andhra Pradesh
నాగన్నపాలెం(మద్దిపాడు)
నాగన్నపాలెం(మద్దిపాడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023Coordinates: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లామద్దిపాడు మండలం
మండలంమద్దిపాడు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523 211 Edit this at Wikidata

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నాగన్నపాలెం గ్రామం నుండి జాతీయరహదారి వరకు, రు. 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రహదారికి, 2015,మే-24వ తేదీ ఆదివారంనాడు, భూమిపూజ నిర్వహించారు. [2]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఊర చెరువు:- ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-17న, పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని, ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామంలో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ ఎం.శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలో ప్రధానపంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

  1. నల్లూరి వెంకటేశ్వర్లు (ప్రముఖ రంగస్థల నటులు)

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2015,మే నెల-17వతేదీ; 9వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-25; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,మే-18; 2వపేజీ.