Jump to content

నాగేంద్ర రౌత్

వికీపీడియా నుండి
నాగేంద్ర రౌత్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 నవంబర్ 14
ముందు దిలీప్ కుమార్ రే
నియోజకవర్గం సుర్సంద్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
వృత్తి రాజకీయ నాయకుడు

నాగేంద్ర రౌత్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో సుర్సంద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

నాగేంద్ర రౌత్ జనతాదళ్ (యునైటెడ్) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో సుర్సంద్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీ (యు) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ పార్టీ అభ్యర్థి సయ్యద్ అబూ దోజానాపై 23,717 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1,03,962 ఓట్లతో విజేతగా నిలవగా, సయ్యద్ అబూ దోజానా 80,245 రెండోస్థానంలో నిలిచాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Bihar Assembly Election Results 2025: Constituency-wise winners and runners-up" (in ఇంగ్లీష్). The Indian Express. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  2. "Bihar Election Result 2025: Full list of winners in 243 constituencies". Money Control. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  3. "Sursand Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 15 November 2025. Archived from the original on 26 December 2025. Retrieved 18 December 2025.
  4. "2025 Bihar Legislative Assembly Election Results: Sursand" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 26 December 2025. Retrieved 26 December 2025.