నాథముని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నాథముని శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని స్థాపించిన వైష్ణవ మతాచార్యుడు. ఈయన కాటుమన్నార్ కోయిల్ సమీపంలోని వీరనారాయణ పురంలో జన్మించాడు. నాథముని ఆళ్వారులు రచించిన 4000 పాశురాలను సేకరించి, తమిళభాషలో నాలాయిర దివ్య ప్రబంధముగా క్రోడీకరించాడు. యమునాచార్యుడు నాథముని మనవడు.

వనరులు[మార్చు]

[1] హిందూమతము

బయటి లింకులు[మార్చు]

  • [2] నాథముని - అళవందార్
  • [3] శ్రీ వైష్ణవ
  • [4] వేదాంత రామానుజ దేశిక
  • [5] ఆచార్య వంశవృక్షం.
"https://te.wikipedia.org/w/index.php?title=నాథముని&oldid=1993973" నుండి వెలికితీశారు