నాదర్గుల్
Jump to navigation
Jump to search
నాదర్గుల్ | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°16′27″N 78°32′55″E / 17.27404628664464°N 78.54865797177055°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | బాలాపూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
నాదర్గుల్ , తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలోని గ్రామం.[1]
నాదర్గుల్ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం లోని గ్రామం.చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధికి చెందింది.[2]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని సరూర్నగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన బాలాపూర్ మండలంలోకి చేర్చారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-10.
- ↑ http://www.onefivenine.com/india/villages/Hyderabad/Hyderabad/Nadargul
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-04.