నామ్‌సాయ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నామ్‌సాయ్ జిల్లా
నంసాయిలో బంగారు పగోడా
నంసాయిలో బంగారు పగోడా
Location of Namsai district in Arunachal Pradesh
Location of Namsai district in Arunachal Pradesh
నిర్దేశాంకాలు (Namsai, India|Namsai): 27°40′08″N 95°52′17″E / 27.6689°N 95.8714°E / 27.6689; 95.8714Coordinates: 27°40′08″N 95°52′17″E / 27.6689°N 95.8714°E / 27.6689; 95.8714
Countryభారతదేశం
Stateఅరుణాచల్ ప్రదేశ్
Established2014 నవంబరు 25 (2014-11-25)
Headquartersనామ్‌సాయ్
ప్రభుత్వం
 • Lok Sabha constituenciesఅరుణాచల్ తూర్పు
 • Vidhan Sabha constituencies
  • 46. Chowkham (ST)
  • 47. Namsai (ST)
  • 48. Lekang (ST)
విస్తీర్ణం
 • Total1,587 km2 (613 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • Total95,950
 • సాంద్రత60/km2 (160/sq mi)
Demographics
 • Literacy54.24%[1]
 • Sex ratio984.49[1]
కాలమానంUTC+05:30 (IST)
Average annual precipitation3500-4000[1] mm
జాలస్థలిnamsai.nic.in

ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలలో నామ్‌సాయ్ జిల్లా ఒక పరిపాలనా జిల్లా. ఇది నవంబరు 2014 లో లోహిత్ జిల్లా నుండి విభజించుట ద్వారా ఏర్పడింది.[2]

చరిత్ర[మార్చు]

నామ్‌సాయ్ జిల్లా ఏర్పాటును నాబమ్ తుకి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 21 మార్చి 2013 న ఆమోదించింది.[3]

లోహిత్ జిల్లా నామ్‌సాయ్ ఉపవిభాగం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 18వ జిల్లాగా (కొత్త జిల్లా) 25 నవంబరు 2014 న, ప్రకటించబడింది. [2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Namsai at a Glance". Retrieved 26 December 2018.
  2. 2.0 2.1 "Namsai became the 18th district of Arunachal Pradesh in November 2014". India Today. December 18, 2014. Archived from the original on 14 నవంబరు 2015. Retrieved 26 October 2015.
  3. "Arunachal clears bill for four new districts". The Times of India. 22 March 2013.

వెలుపలి లంకెలు[మార్చు]