నాయకుడు – వినాయకుడు
(నాయకుడు వినాయకుడు నుండి దారిమార్పు చెందింది)
నాయకుడు – వినాయకుడు (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, రావుగోపాలరావు |
సంగీతం | తాతినేని చలపతిరావు |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నాయకుడు – వినాయకుడు 1980లో విడుదలైన తెలుగు సినిమా. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లో ఎ. వి. సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకి దర్శకత్వం కోటయ్య ప్రత్యగాత్మ. అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు సమకూర్చారు.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- చిరంజీవి గా అక్కినేని నాగేశ్వరరావు
- వసంత గా జయలలిత
- వినాయకరావు గా రావుగోపాలరావు
- విశ్వం గా పి ఎల్ నారాయణ
- హనుమంతు గా సారథి
- పంతులు గా సాక్షి రంగారావు
- శేఖర్ గా లక్ష్మీకాంత్
- శంకరం గా జయభాస్కర్
- జానకిరామూడు గా వంకాయల సత్యనారాయణ
- మల్లయ్య గా అర్జాజనార్ధనరావు
- శివరంజని గా మంజు భార్గవి
- ప్రసాద్ బాబు
- నూతన్ ప్రసాద్
- కవిత
- సువర్ణ
- సుమిత్ర
- మధుమతి గా రోజారమణి
- త్యాగరాజు
- చంద్రరాజు
- జయమాలిని
- చిరంజీవి తల్లి గా పుష్పలత
- జయశీల
- ఎ.ఎల్.నారాయణ
- జె.వి.రమణమూర్తి
- వల్లూరి వెంకట్రామయ్య
- రంజన్ బాబు
- చంద్రవసు
పాటల జాబితా
[మార్చు]- ఒక చిన్నది , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- నిన్ను చూడగానే అన్ని,రచన:సి నారాయణ రెడ్డి గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి
- ఏయ్ లే నిదురలే , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- రావణ రాజ్యం పోయింది, రచన: కొసరాజు గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, విజయలక్ష్మీశర్మ
- ఓరబ్బి మస్తాను రచన: సి నారాయణ రెడ్డి,గానం.ఎస్ జానకి, పి సుశీల
- వందనం వందనం , రచన: కొసరాజు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, విజయలక్ష్మీ శర్మ.
సాంకేతికవర్గం
[మార్చు]దర్శకుడు. కె. ప్రత్యగాత్మ
కథ మాటలు.సి.ఎస్.రావు
నిర్మాణ సంస్థ.ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
నిర్మాత.ఎ.వి.సుబ్బారావు
సంగీతం.తాతినేని చలపతిరావు
నేపథ్యగానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ . జానకి, మాధవపెద్ది సత్యం, విజయలక్ష్మి శర్మ
గీతరచాయుతలు.కొసరాజు, ఆత్రేయ, సి నారాయణ రెడ్డి
కెమెరామెన్.ఎస్ హరనాథ్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ.పి.ఎస్.సెల్వరాజు
డిస్ట్రిబ్యూటర్.నవయుగ ఫిల్మ్స్.