నాయకులకు సవాల్
స్వరూపం
| నాయకులకు సవాల్ | |
|---|---|
| దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
| రచన | త్రిపురనేని మహారథి (మాటలు) |
| స్క్రీన్ ప్లే | కె.ఎస్.ఆర్.దాస్ |
| కథ | ఎం.డి. సుందర్ |
| నిర్మాత | పి. పద్మనాభం |
| తారాగణం | కృష్ణ జయప్రద |
| ఛాయాగ్రహణం | యస్.యస్.ఆర్. కబీర్ లాల్ |
| కూర్పు | వెంకటేశ్వరరావు |
| సంగీతం | చెళ్లపిల్ల సత్యం |
నిర్మాణ సంస్థ | మక్కళ్ తికకమ్ పిక్చర్స్ |
విడుదల తేదీ | జూన్ 6, 1984 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
నాయకులకు సవాల్ 1984, జూన్ 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. మక్కళ్ తికకమ్ పిక్చర్స్ పతాకంపై పి. పద్మనాభం నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద జంటగా నటించగా, చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించాడు.[1][2][3]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
- నిర్మాత: పి. పద్మనాభం
- కథ: ఎం.డి. సుందర్
- మాటలు: త్రిపురనేని మహారథి
- సంగీతం: చెళ్లపిల్ల సత్యం
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల. ఎస్.జానకి
- సాహిత్యం: వేటూరి, ఆచార్య ఆత్రేయ
- కూర్పు: వెంకటేశ్వరరావు
- స్టంట్: మాధవన్
- నిర్మాణ సంస్థ: మక్కళ్ తికకమ్ పిక్చర్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[4]
- కళ్ళు కళ్ళు కలుసుకొన్నవి
- నువ్వంటే మోజంట
- అర్ధరాతిరి
- చినుకుల దరువులతో
- మగాడినంటూ వస్తావు
మూలాలు
[మార్చు]- ↑ "Naayakulaku Savaal". moviebuff.com. Retrieved 16 August 2020.
- ↑ "Nayakulaku Saval film info". tvwiz.in. Archived from the original on 11 జూలై 2020. Retrieved 16 August 2020.
- ↑ Movie GQ. "Nayakulaku Saval 1984 film info". Retrieved 16 August 2020.
- ↑ Naa Songs, Songs (18 April 2014). "Nayakulaku Savaal". www.naasongs.com. Archived from the original on 1 జూలై 2016. Retrieved 16 August 2020.