నాయుడుపేట(కొనకనమిట్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"నాయుడుపేట(కొనకనమిట్ల)" ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలానికి చెందిన గ్రామం.[1]


నాయుడుపేట(కొనకనమిట్ల)
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకొనకనమిట్ల మండలం
మండలంకొనకనమిట్ల Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ బంగారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014,మే-20న అమ్మవారి వార్షికోత్సవం వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని ప్రధక్షిణలు చ్ ఏసినారు. అనంతరం అమ్మవారికి పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. వానలు బాగా కురవాలని వేడుకున్నారు. [1]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014,మే-21; 15వ పేజీ.