నారాయణఖేడ్ మండలం (సంగారెడ్డి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నారాయణఖేడ్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 35  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 82,127 - పురుషులు 41,575 - స్త్రీలు 40,552

సమీప మండలాలు[మార్చు]

దక్షిణం: మానూర్, తూర్పు: రేగోడు, శంకరంపేట (ఎ) అల్లాదుర్గ్

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]