Jump to content

నారాయణ్ కాజీ శ్రేష్ఠ

వికీపీడియా నుండి
నారాయణ్ కాజీ శ్రేష్ఠ
నారాయణ్ కాజీ శ్రేష్ఠ


పదవీ కాలం
2022 డిసెంబర్ 26 – 2024 జూలై 15
రాష్ట్రపతి బిద్యా దేవీ భండారీ
రామ్ చంద్ర పౌడెల్
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ఉపరాష్ట్రపతి నంద కిషోర్ పున్
రామ్ సహాయ యాదవ్
ముందు రఘుబీర్ మహాసేథ్
రాజేంద్ర మహతో
తరువాత ప్రకాష్ మాన్ సింగ్
బిష్ణు ప్రసాద్ పౌడెల్
పదవీ కాలం
2011 సెప్టెంబర్ 4 – 2013 మార్చి 14
అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్
ప్రధాన మంత్రి బాబూరామ్ భట్టరాయ్
Vice President(s) పరమానంద్ ఝా
ముందు ఉపేంద్ర యాదవ్
కృష్ణ బహదూర్ మహారా
తరువాత ప్రకాష్ మాన్ సింగ్
బం దేవ్ గౌతమ్

విదేశాంగ మంత్రి
పదవీ కాలం
2024 మార్చి 6 – 2024 జూలై 15
అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ముందు నారాయణ్ ప్రకాష్ సౌద్
తరువాత అర్జు రానా డ్యూబా
పదవీ కాలం
2011 సెప్టెంబర్ 4 – 2013 మార్చి 14
అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్
ప్రధాన మంత్రి బాబూరామ్ భట్టరాయ్
ముందు సుజాత కొయిరాలా
తరువాత ఈశ్వర్ పోఖ్రెల్

హోం మంత్రి
పదవీ కాలం
2023 మార్చి 31 – 2024 మార్చి 4
అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ముందు రబీ లామిచానే
తరువాత రబీ లామిచానే
పదవీ కాలం
2011 ఆగస్టు 6 – 2011 ఆగస్టు 29
అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్
ప్రధాన మంత్రి ఝలనాథ్ ఖనాల్
ముందు కృష్ణ బహదూర్ మహారా
తరువాత బిజయ్ కుమార్ గచ్ఛదర్

భౌతిక మౌలిక సదుపాయాలు & రవాణా మంత్రి
పదవీ కాలం
2022 డిసెంబర్ 26 – 2023 మార్చి 31
అధ్యక్షుడు బిద్యా దేవీ భండారీ
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ముందు మొహమ్మద్ ఎస్టియాక్ రాయ్
తరువాత ప్రకాష్ జ్వాల

పార్లమెంటు సభ్యుడు , రాష్ట్రీయ సభ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 మార్చి 4
ముందు సురేంద్ర రాజ్ పాండే
నియోజకవర్గం గండకి ప్రావిన్స్

వ్యక్తిగత వివరాలు

జాతీయత నేపాలీ
రాజకీయ పార్టీ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్)
జీవిత భాగస్వామి అవివాహితుడు

నారాయణ్ కాజీ శ్రేష్ఠ (నేపాలీ : नारायणकाजी श्रेष्ठ) అలియాస్ ప్రకాష్ నేపాలీ కమ్యూనిస్ట్ రాజకీయ నాయకుడు & నేపాల్ ఉప ప్రధాన మంత్రిగా పని చేశాడు. ఆయన తన రాజకీయ జీవితంలో అనేక కమ్యూనిస్ట్ పార్టీలతో అనుబంధం కలిగి, నాయకత్వ పదవులను నిర్వహించాడు. ఆయన 1980లలో పంచాయతీ వ్యవస్థను రద్దు చేయడానికి ప్రజాస్వామ్య ఉద్యమం కోసం స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన మావోయిస్టు అంతర్యుద్ధ సమయంలో రాజకీయ ప్రధాన స్రవంతిలో ఉండి మధ్యవర్తిగా వ్యవహరించాడు.[1][2]

నారాయణ్ కాజీ శ్రేష్ఠ సంఘర్షణ శాంతియుతంగా పరిష్కారం అయిన తర్వాత అధికారికంగా మావోయిస్టు పార్టీలో చేరి 2008 నుండి ముఖ్యమైన రాజకీయ పదవులను నిర్వహించాడు. ఆయన నేపాల్ ఉప ప్రధాన మంత్రి, హోం మంత్రి, విదేశాంగ మంత్రి, క్యాబినెట్ ప్రతినిధి, రాజ్యాంగ సభ సభ్యుడు & పార్లమెంటు సభ్యుడు వంటి పదవులను నిర్వహించాడు.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

నారాయణ్ కాజీ శ్రేష్ఠ గూర్ఖాలోని జౌబరి గ్రామంలో జన్మించాడు, ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఆయన "ములాంక్యన్", "గర్జన్" & "జనమత్" అనే వారపత్రికలకు సంపాదకత్వం వహించాడు. ఆయన 1980లలో సిద్ధార్థ వనస్థలి ఇన్స్టిట్యూట్‌లో గణిత శాస్త్ర లెక్చరర్‌గా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. Political parties in Nepal recommend 26 names for Constituent Assembly
  2. "Narayan Kazi Shrestha". Archived from the original on 2016-03-14. Retrieved 2025-09-18.