నారా లోకేష్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు కొడుకు. ఇతను తన మామ అయిన నందమూరి బాలకృష్ణ ప్రధమ పుత్రిక అయిన నందమూరి బ్రహ్మణిని పెళ్ళాడెను.

ప్రస్తుతం ఈయన హెరిటేజ్ ఫుడ్స్ కు మేనేజింగ్ డైరెక్టెర్ గా పనిచేయుచున్నారు.