నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
Existence2008
Reservationజనరల్
Assembly Constituencies10

నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం షహదారా, ఈశాన్య ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
2 బురారి జనరల్ సెంట్రల్ ఢిల్లీ
3 తిమర్‌పూర్ జనరల్ సెంట్రల్ ఢిల్లీ
63 సీమాపురి ఎస్సీ షహదర
64 రోహ్తాస్ నగర్ జనరల్ షహదర
65 సీలంపూర్ జనరల్ ఈశాన్య ఢిల్లీ
66 ఘోండా జనరల్ ఈశాన్య ఢిల్లీ
67 బాబర్‌పూర్ జనరల్ షహదర
68 గోకల్‌పూర్ ఎస్సీ ఈశాన్య ఢిల్లీ
69 ముస్తఫాబాద్ జనరల్ ఈశాన్య ఢిల్లీ
70 కరవాల్ నగర్ జనరల్ ఈశాన్య ఢిల్లీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1952-2004 ఉనికిలో లేదు
2009 జై ప్రకాష్ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
2014 మనోజ్ తివారీ భారతీయ జనతా పార్టీ
2019 [2]

మూలాలు[మార్చు]

  1. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]