నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
Existence2009
Reservationఎస్సీ
Current MPహన్స్ రాజ్ హన్స్
Assembly Constituencies10

నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
1 నేరేల జనరల్ ఉత్తర ఢిల్లీ
5 బద్లీ జనరల్ ఉత్తర ఢిల్లీ
6 రితాలా జనరల్ వాయువ్య ఢిల్లీ
7 బవానా ఎస్సీ ఉత్తర ఢిల్లీ
8 ముండ్కా జనరల్ వాయువ్య ఢిల్లీ
9 కిరారి జనరల్ వాయువ్య ఢిల్లీ
10 సుల్తాన్‌పూర్ మజ్రా ఎస్సీ వాయువ్య ఢిల్లీ
11 నాంగ్లోయ్ జాట్ జనరల్ పశ్చిమ ఢిల్లీ
12 మంగోల్ పూరి ఎస్సీ వాయువ్య ఢిల్లీ
13 రోహిణి జనరల్ ఉత్తర ఢిల్లీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
2009లో నూతనంగా ఏర్పాటైంది
2009 కృష్ణ తీరథ్ భారత జాతీయ కాంగ్రెస్
2014 ఉదిత్ రాజ్ భారతీయ జనతా పార్టీ
2019 [3] హన్స్ రాజ్ హన్స్

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 556.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]