నార్నియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా అనేది బాలల కోసం C. S. లెవీస్ రాసిన ఏడు వాస్తవాతీత నవలల శ్రేణి. బాల సాహిత్యంలో ఇది ప్రామాణికంగా, రచయిత యొక్క అత్యంత ప్రసిద్ధ రచనగా పరిగణించబడుతుంది, 41 భాషల్లో ఈ నవలలు 120 మిలియన్ కాపీలకుపైగా విక్రయించబడ్డాయి. C. S. లెవీస్ చె 1949- 1954 మధ్య ఇంగ్లీష్ భాషలో వ్రాయబడ్డ పుస్తకాలు

The series పుస్తకాలు The Chronicles of Narnia have been in continuous publication since 1954 and have sold over 100 million copies in 41 languages.[4][6] Lewis was awarded the 1956 Carnegie Medal for The Last Battle, the final book in the Narnia series. The books were written by Lewis between 1949 and 1954 but were written in neither the order they were originally published nor in the chronological order in which they are currently presented.[8] వీటికి మొదటి సచిత్రకారుడు పౌలిన్ బేన్స్, ఆమె కలం, సిరా చిత్రాలను ఈ రోజుకు కూడా ప్రచురణలో ఉపయోగిస్తున్నారు. The seven books that make up The Chronicles of Narnia are presented here in the order in which they were originally published (see reading order below). Completion dates for the novels are English (Northern Hemisphere) seasons.

The Lion, the Witch and the Wardrobe (1950)

[9] ది లయన్, ది విచ్ అండ్ ది వార్డ్‌రోబ్ నవల 1949 శీతాకాలంలో పూర్తయింది[10] దీనిని 1950లో ప్రచురించారు, ఇది నలుగురు సాధారణ బాలల గురించిన కథ చెబుతుంది: వారి పేర్లు పీటర్, సుసాన్, ఎడ్ముండ్, లూసీ పెవెన్సీ. ప్రొఫెసర్ డిగోరీ కిర్కే ఇంటిలో వారు అద్భుతమైన నార్నియా భూభాగంలోకి దారితీసే ఒక వార్డ్‌రోబ్ (దుస్తుల అరమార)ను కనుగొంటారు. The Pevensie children help Aslan, a talking lion, save Narnia from the evil White Witch, who has reigned over the kingdom of Narnia for a century of perpetual winter. పిల్లలు కొత్త- భూభాగానికి రాజులు, రాణులు అవతారు, తరువాతి పుస్తకాల్లో గుర్తించే ఉత్తరదాయిత్వాన్ని విడిచిపెడతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=నార్నియా&oldid=2881694" నుండి వెలికితీశారు