నాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521120
ఎస్.టి.డి కోడ్ 08671

"నాలి" కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 120., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

కోడూరు, మందపాకల, క్రిష్ణాపురం

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, చల్లపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామాన్నీ, ఈ గ్రామ పరిధిలోని ఆవాస గ్రామాలను, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో, ఆకర్షణీయ గ్రామాలు (స్మార్ట్ విలేజెస్) గా అభివృద్ధి చేయడానికై, మిట్-సుబిషి కార్పొరేషన్ అను ఒక ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-13; 13వపేజీ.

గ్రామ విశేషాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నాలి&oldid=2744900" నుండి వెలికితీశారు