నాల్ 2
స్వరూపం
| నాల్ 2 | |
|---|---|
| దర్శకత్వం | సుధాకర్ రెడ్డి యక్కంటి |
| రచన | నాగరాజ్ మంజులే (మాటలు) |
| స్క్రీన్ ప్లే | సుధాకర్ రెడ్డి యక్కంటి |
| కథ | సుధాకర్ రెడ్డి యక్కంటి |
| నిర్మాత | నాగరాజ్ మంజులే సుధాకర్ రెడ్డి యక్కంటి జీ స్టూడియోస్ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | సుధాకర్ రెడ్డి యక్కంటి |
| కూర్పు | సంచారి దాస్ మోలిక్ |
| సంగీతం | AV ప్రఫుల్లచంద్ర అద్వైత్ నెమ్లేకర్ (నేపథ్య సంగీతం) |
నిర్మాణ సంస్థలు | ఆట్పట్ ప్రొడక్షన్ జీ స్టూడియోస్ |
| పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 2023 నవంబర్ 10 |
సినిమా నిడివి | 117 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | మరాఠీ |
నాల్ 2 (ఇంగ్లీష్: బాండ్) 2023లో విడుదలైన భారతీయ మరాఠీ భాషా సినిమా. అత్పత్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై నాగరాజు మంజులే, సుధాకర్ రెడ్డి యక్కంటి, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు సుధాకర్ రెడ్డి యక్కంటి రచించి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ పోకలే, నాగరాజ్ మంజులే, దేవిక దఫ్తర్దార్, దీప్తి దేవి, జితేంద్ర జోషి నటించిన సినిమాకు 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ బాలల సినిమాగా అవార్డు దక్కింది.[1][2][3]
నటీనటులు
[మార్చు]- చైతన్య "చైత్య" భోసలేగా శ్రీనివాస్ పోకలే
- చిమి అకా రేవతిగా త్రిష థోసర్
- మణిగా భార్గవ్ జగ్తాప్
- చైత్య తండ్రిగా నాగరాజు మంజులే
- చైత్య తల్లిగా దేవికా దఫ్తార్దార్
- పార్వతిగా దీప్తి దేవి
- అజినాథ్ గా జితేంద్ర జోషి
- సోమనాథ్ అవగాధే
మూలాలు
[మార్చు]- ↑ "71st National Film Awards for the year 2023 announced". Ministry of Information & Broadcasting. 2 August 2025. Archived from the original on 2 August 2025. Retrieved 2 August 2025.
- ↑ "71st National Film Awards | Shah Rukh Khan wins maiden honour, '12th Fail' adjudged Best Film" (in Indian English). The Hindu. 1 August 2025. Archived from the original on 2 August 2025. Retrieved 2 August 2025.
- ↑ "Marathi cinema wins multiple awards at 71st National Film Awards". The Times of India. 2 August 2025. Archived from the original on 2 August 2025. Retrieved 2 August 2025.