Jump to content

నా ఇష్టం (2012 సినిమా)

వికీపీడియా నుండి
నా ఇష్టం
దర్శకత్వంప్రకాష్ తొలేటి
రచనకోన వెంకట్
నిర్మాతపరుచూరి కిరీటీ
తారాగణంరానా దగ్గుబాటి
జెనీలియా
ఛాయాగ్రహణంవెంకట్ ప్రసాద్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు[1]
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
యునైటెడ్ మూవీస్
విడుదల తేదీ
మార్చి 23, 2012 (2012-03-23)
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్8.5 కోట్లు

నా ఇష్టం 2012 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించాడు. రానా దగ్గుబాటి, జెనీలియా, సుబ్బరాజు, నాజర్, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ చిత్రం 2012 మార్చి 23 న విడుదలయ్యింది.

నటీనటులు

[మార్చు]

పాటల పట్టిక

[మార్చు]

ఈ చిత్రానికి సాహిత్యాన్ని చంద్రబోస్, బాలాజీ & వనమాలి రచించగా సంగీతాన్ని చక్రి అందించాడు.[2] ఆడియో విడుదల కార్యక్రమం 2012 మార్చి 5 న హైదరాబాద్ లోని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగింది. విక్టరీ వెంకటేష్ ఈ చిత్ర సంగీతాన్ని విడుదల చేశాడు.[3][4][5]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నా ఇష్టం"చంద్రబోస్కునాల్ గంజవాలా4:20
2."మా పెద్దక్క"బాలాజీగీతా మాధురి, దీప్తి చారి, ఐశ్వర్య4:54
3."జిల్లేలే జిల్లేలే"బాలాజీఅద్నాన్ సమి, మమతా శర్మ4:14
4."హాయి హాయిగా"బాలాజీరేవంత్4:35
5."చాంగురే అందాలే"వనమాలిహేమచంద్ర, ఉమా నేహ ఎస్3:58
6."ఓ సాతియా"బాలాజీకెకె5:39
7."నీ కన్నుల్లో"బాలాజీశాన్2:11
మొత్తం నిడివి:29:54

మూలాలు

[మార్చు]
  1. http://telugu.16reels.com/news/movie/3420_rana-genelia-starrer-naa-ishtam-in-araku.aspx
  2. "Archived copy". Archived from the original on 29 జూన్ 2012. Retrieved 5 ఆగస్టు 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-06. Retrieved 2019-08-05.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-11. Retrieved 2019-08-05.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-05. Retrieved 2019-08-05.