Jump to content

నా తెలుగోడు

వికీపీడియా నుండి
నా తెలుగోడు
దర్శకత్వంహరినాథ్ పోలిచర్ల
స్క్రీన్ ప్లేహరినాథ్ పోలిచర్ల
కథహరినాథ్ పోలిచర్ల
నిర్మాత
  • హరినాథ్ పోలిచర్ల
తారాగణం
ఛాయాగ్రహణంమల్లికార్జున్ నరగాని
కూర్పురమణ
సంగీతంశివ
ఫైట్స్రామ్ సుంకర
పాటలుచంద్రబోస్, గడ్డం వీరు
నిర్మాణ
సంస్థ
డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2025 డిసెంబరు 12 (2025-12-12)
సినిమా నిడివి
146 నిమిషాలు
దేశంభారతదేశం

నా తెలుగోడు 2025లో విడుదలైన సినిమా. డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరనాథ్ పోలిచర్ల నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] హరనాథ్ పోలిచర్ల, తనికెళ్ళ భరణి, జరీనా వహాబ్, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 7న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 12న విడుదల చేశారు.[2][3][4]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "'నా తెలుగోడు 'లో ఆ నాలుగు అంశాలు చూపించబోతున్నాం". Sakshi. 10 December 2025. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.
  2. "డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు "నా తెలుగోడు"". NTV Telugu. 18 November 2025. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.
  3. "సమాజానికి సందేశం ఇచ్చేలా 'నా తెలుగోడు'". Sakshi. 18 November 2025. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.
  4. "హరినాథ్ పోలిచర్ల నా తెలుగోడు.. రిలీజ్ డేట్ అనౌన్స్." 10TV Telugu. 18 November 2025. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.

బయటి లింకులు

[మార్చు]