నా రూటే వేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నా రూటే వేరు
Naa route veru.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంవి.అళగప్పన్
నిర్మాతకె.ఆర్.షణ్ముగం,
ఎస్.విశాలాక్షి,
ఎస్.రాజరాజేశ్వరి
నటవర్గంరఘువరన్
గీత
శాంతిప్రియ
సంగీతంచంద్రబోస్
నిర్మాణ
సంస్థ
పొన్మాత ఫిలింస్
విడుదల తేదీలు
1991
దేశం భారతదేశం
భాషతెలుగు

నా రూటే వేరు రఘువరన్ నటించిన తెలుగు డబ్బింగ్ సినిమా. 1991లో విడుదలైన ఈ సినిమాకు వి.అళగప్పన్ దర్శకత్వం వహించిన ఎన్ వళి తని వళి అనే తమిళ సినిమా మూలం.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

క్ర.సం పాట గాయకులు రచన
1 "ఇక రోజులు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం రాజశ్రీ
2 "పిలుపే కణ్ణి" చిత్ర్ర
3 "మామ రంగ" ఎస్.పి.శైలజ
4 "అందం మురిసే" రాధిక
5 "పిల్లలు పువ్వులు" చిత్ర

మూలాలు[మార్చు]